Samantha : సమంత వాల్ పేపర్ ఇప్పటికీ అదే ఉందా.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్
Samantha : నటి సమంతా Samantha తరచుగా ఏదో అంశంతో ఇటీవల కాలంలో వార్తలలో ఉంటున్నారు. కొన్నిసార్లు వివాదాస్పద అంశాలతో వార్తలలో ఉంటే, మరికొన్నిసార్లు ఏదో ఒక ట్రిప్, మూవీకి సంబంధించిన అప్ డేట్ తో హాట్ టాపిక్‌గా మారుతూ ఉంటుంది. నాగ చైతన్య Naga Chaitanyaతో విడాకులు అనంతరం సమంత చాలా ఇబ్బందులను ఫేస్ చేసిన ఈ ముద్దుగుమ్మ పలు అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడ్డారు. మయసైటీస్ వ్యాధి Myositis Disease కారణంగా కొంతకాలం సమంత సినిమాలకు దూరంగా ఉంది..
Samantha : అదే వాల్ పేపర్..
ఇప్పుడు మయోసైటిస్ నయం కావడంతో సమంత తిరిగి సినిమాల్లో నటిస్తున్నారు. ఇక సమంత Samantha ఓ స్టార్ దర్శకుడుతో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌కు . రాజు నిడుమోరు దర్శకత్వం వహించారు. వీరిద్దరు చాలాకాలంగా డేటింగ్‌లో ఉన్నారని తెలుస్తోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ Family Man Web Series సమయంలోనే వీరిద్దరి ప్రేమకు బీజం పడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లి అయిందని టాక్.
![Samantha సమంత వాల్ పేపర్ ఇప్పటికీ అదే ఉందా ఆశ్చర్యంలో ఫ్యాన్స్](https://thetelugunews.com/wp-content/uploads/2025/02/Samantha-2.jpg)
Samantha : సమంత వాల్ పేపర్ ఇప్పటికీ అదే ఉందా.. ఆశ్చర్యంలో ఫ్యాన్స్
ఇక సమంతకి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. రీసెంట్‌గా సమంత సమంత తన మొబైల్ చేతిలో పట్టుకుని ఫొటోకు ఫోజులుచ్చింది. ఆ సమయంలో సమంత ఫోన్ వాల్ పేపర్ కనిపించింది. సమంత Samantha ఫోన్ వాల్ పేపర్‌గా దేవుని ఫొటో పెట్టుకున్నారు. లింగభద్రదేవి ఫొటోను సమంత తన ఫోన్ వాల్ పేపర్‌గా పెట్టుకోవడం కనిపించింది. సమంత ఎప్పటి నుంచో లింగభద్రదేవి ఫొటోనే తన ఫోన్ వాల్ పేపర్ Phone Wallpaperగా పెట్టుకుంటూ వస్తున్నారు. దీంతో సమంత Samantha కు దేవుళ్లపై భక్తి ఎక్కువే అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.