Samantha Shares Zomato Quotation
Samantha : సమంత ప్రస్తుతం కొటేషన్లతోనే తన భావాలను తెలుపుతోంది. ఎవరో ఎక్కడో రాసిన కొటేషన్లు, లేదా అమ్మ చెప్పందంటూ సమంత కొన్ని కొటేషన్లను, సూక్తులను షేర్ చేస్తోంది. అంటే సమంత ఉద్దేశ్యం కూడా అదేనని తెలుస్తోంది. తన భావం కూడా అదేనంటూ చెప్పకనే చెప్పేస్తోంది సమంత. నాగ చైతన్యతో విడాకుల అనంతరం సమంత తీరే మారిపోయింది. కొటేషన్ల మీద కొటేషన్లు చెబుతోంది. ప్రేమ, విరహం, వేధన, జీవితసారం ఇలా ఎన్నో విషయాల మీద సమంత స్పందిస్తోంది.
Samantha Shares Zomato Quotation
తాజాగా జొమాటో షేర్ చేసిన కొటేషన్‌ను సమంత తన ఇన్ స్టా స్టోరీలో పెట్టుకుంది. అదే పోస్ట్‌ను సమంత కూడా షేర్ చేసింది. ఇంతకీ అందులో ఏముందంటే.. ఈ ఏడాది దీపాలు వెలిగించని ఇళ్లు.. స్వీట్లు కూడా వాటి రుచిని పోయినట్టుగా అనిపించడం, ఏడాది ప్రారంభంలోనే ఎంతో మందికి ఎన్నో రకాల నష్టాలు కలిగాయి.. అలాంటి వారందరికీ కూడా ఈ పండుగలన్నీ కూడా చిన్నవిగా కనిపిస్తున్నాయి.
samantha in dubai
అలాంటి వారందరికీ కూడా త్వరలోనే సంతోషాలు కలగాలి.. అందరూ తమ తమ సంతోషాలను వెతుక్కుంటారని కోరుకుంటున్నామని జొమాటో చెప్పింది. సమంత కూడా అదే చెప్పేసింది. మొత్తానికి సమంత కూడా అందరికీ సుఖ సంతోషాలు కలగాలని కోరింది. ఈ ఏడాదిలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా నష్టాలు వాటిల్లాయి. అయితే సమంత విడాకుల వ్యవహారంతో ఈ ఏడాది ఆమెకు చేదు అనుభవంగా మిగిలిపోనుంది. మొత్తానికి సమంత ఇప్పుడు విడాకుల వ్యవహారాన్ని పక్కన పెట్టేసింది. తన సాధారణ జీవితంలో నిమగ్నమైంది.
UPI New Service : నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా డిజిటల్ పేమెంట్స్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. భారతదేశంలో…
Sravanthi Chokarapu : యాంకర్ స్రవంతి చొక్కారపు గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ మధ్య కాలంలో ఈ అమ్మడు…
Public Talk : బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ వైవిధ్యమైన సినిమాలతో ప్రేక్షకులని అలరిస్తూ ఉంటారు. అక్షయ్ కుమార్…
Farmers : ఏపీ ప్రభుత్వం పాడి రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కీలక నిర్ణయం తీసుకుంది. వేసవి కాలంలో పశువులకు…
Liquor : తెలంగాణ రాష్ట్రంలో మద్యం ధరలు త్వరలో తగ్గే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ బెవరేజెస్ కార్పొరేషన్ లిమిటెడ్ (TGBCL)…
GST : జీఎస్టీ రిటర్నులు ఫైల్ చేసే ట్యాక్స్ పేయర్లు ఈ వార్త చదవాల్సిందే. 2025 జులై పన్ను కాలం…
Six Members Birth : ఐవీఎఫ్ అనేది గర్భధారణకు సహాయపడే అత్యాధునిక వైద్యపద్ధతులలో ఒకటి. ఇది సహజసిద్ధంగా గర్భం కుదరని…
KCR Maganti Gopinath : తెలంగాణ రాజకీయాల్లో ప్రఖ్యాతి గాంచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాలమరణం బీఆర్ఎస్ పార్టీలో…
This website uses cookies.