do you know who you wanted to marry before nagachaitanya
Samantha : నాగ చైతన్య ఇప్పుడు లవర్ బాయ్. ఆ విషయం అందరికీ తెలిసిందే. కానీ చిన్నప్పుడు కూడా నాగ చైతన్య లవర్ బాయ్ అంటా. ఈ విషయం తాజాగా బయటకు వచ్చింది. మామూలుగా నాగ చైతన్య తన బాల్యాన్ని సినీ ఇండస్ట్రీకి దూరంగా, స్టార్ హీరో కొడుకున్న ఇమేజ్‌కు దూరంగా అమ్మ దగ్గర చెన్నైలో పెరిగిన సంగతి తెలిసిందే. అలా ఎవ్వరికీ తన గురించి తెలియకుండా పెరగడం కూడా తనకు నచ్చిందని, ఎవ్వరో చాలా క్లోజ్ అయినా కొంత మందికే తన గురించి తెలుసని చెప్పుకొచ్చాడు.
Samantha Shocked By Naga chaitanya School love story
అయితే సామ్ జామ్ షోలో సమంత ముందే నాగ చైతన్య తన చిన్న నాటి లవ్ స్టోరీలను చెప్పాల్సి వచ్చింది. సామ్ జామ్ షోలో భాగంగా నాగ చైతన్యను చిన్న నాటి విషయాలను అడిగింది. తప్పు చెబితే వాటికి సాక్ష్యంగా నాటి స్నేహితులను కూడా ప్రవేశపెట్టింది. అలా నాగ చైతన్య స్కూల్ లవ్ స్టోరీ బయటకు వచ్చింది. స్కూల్‌లో ఫ్రెండ్స్ అందరూ కలిసి ఒకే అమ్మాయికి లైన్ వేయడం సర్వ సాధారణంగా జరుగుతూనే ఉంటుంది. నాగ చైతన్య విషయంలోనూ అది జరిగిందట.
ఆ విషయాన్ని సమంత అడగడంతో అవునని నాగ చైతన్య ఒప్పుకున్నాడు. అవున్ ఫ్లర్ట్ చేశాను.. ఆ తరువాత అమ్మాయి గర్ల్ ఫ్రెండ్ కూడా అయిందంటూ చెప్పడంతో సమంత షాక్ అయింది. ఏంటి స్కూల్‌లోనే అంటూ సమంత ఆశ్చర్యపోవడంతో.. చైతూ మాత్రం ఎంతో కూల్‌గా అవునని చెప్పుకొచ్చాడు. ఒకే సారి చాలా మందిని ఫ్లర్ చేశాడా? అంటూ చైతూ ఫ్రెండ్‌ని సమంత అడిగింది. చైతూ ఫ్లర్ట్ చేయాల్సిన పనిలేదు.. వాళ్లే పడిపోతారని ఆ ఫ్రెండ్ చెప్పడంతో సమంత షాక్ అయింది.
Nagarjuna Sagar : తెలుగు రాష్ట్రాల ఉమ్మడి జలాశయాలైన శ్రీశైలం మరియు నాగార్జునసాగర్ భారీ వరద నీటితో నిండుకుండల్లా తొణికిసలాడుతున్నాయి. ఎగువ…
Hyderabad Sperm Scam : సికింద్రాబాద్‌లో ఇండియన్ స్పెర్మ్ టెక్ క్రయోసిస్టమ్ క్లినిక్ పేరిట చోటుచేసుకున్న శిశు వ్యాపార దందా…
Kalpika Ganesh : హైదరాబాద్ సమీపంలోని మొయినాబాద్ -కనకమామిడి ప్రాంతంలో ఉన్న బ్రౌన్ టౌన్ రిసార్టులో కల్పిక నానా హంగామా…
Heart Attack : శరీరంలో కొన్ని వ్యాధులు కొన్ని సంకేతాలను తెలియజేస్తాయి. అయితే గుండె జబ్బులు మాత్రం శరీరానికి నిశ్శబ్దంగా…
YS Jagan NCLT : వైసీపీ YCP అధినేత , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి నేషనల్ కంపెనీ…
Sreeleela : పెళ్లి సందD' సినిమాతో టాలీవుడ్‌కు హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల, ఆ సినిమా విజయంతో ఒక్కసారిగా ప్రేక్షకుల…
kingdom Movie : రౌడీ బాయ్ విజయ్ దేవరకొండకి Vijay Devarakonda గీత గోవిందం తర్వాత ఆ రేంజ్ హిట్…
MPTC ZPTC Elections : ఆంధ్రప్రదేశ్‌లోని Andhra pradesh ఖాళీగా ఉన్నస్థానిక స్థానాలకు సంబంధించి ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జూలై…
This website uses cookies.