Samantha : నాగచైతన్యతో విడాకులప్పుడే నాగార్జునపై సీరియస్ అయిన సమంత.. షాకింగ్ విషయాలు వెల్లడి | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Samantha : నాగచైతన్యతో విడాకులప్పుడే నాగార్జునపై సీరియస్ అయిన సమంత.. షాకింగ్ విషయాలు వెల్లడి

 Authored By kranthi | The Telugu News | Updated on :14 December 2022,10:30 am

Samantha : సమంత, Samantha, Naga Chaitanya, నాగచైతన్య ఇద్దరూ విడాకులు,Divorce, తీసుకొని సంవత్సరం అవుతోంది. ఇద్దరూ తమ కెరీర్ లో ఫుల్ బిజీ అయిపోయారు. అయినప్పటికీ ఇంకా సామ్, చైతూ విడాకులు గురించి ఇప్పటికీ సోషల్ మీడియా,Social media,లో చర్చ నడుస్తూనే ఉంటుంది. అయితే.. కొందరు ఏదైనా తప్పు చేస్తే భయపడతారు. లేదంటే సైలెంట్ గా ఉంటారు. అందుకే మౌనంగా ఉంటే తప్పు చేసినట్టే అని అంటుంటారు కొందరు. ప్రస్తుతం టాలీవుడ్ కింగ్ నాగార్జున అదే పని చేశాడని అంటున్నారు. సోషల్ మీడియాలో అదే చర్చ నడుస్తోంది. నాగార్జున కొడుకు నాగచైతన్య, సమంత ఇద్దరూ విడాకులు తీసుకుంటే..

అటు సమంత ఫ్యామిలీ కానీ..ఇటు చై ఫ్యామిలీ కానీ నెగెటివ్ గా ఏం స్పందించలేదు. నాగార్జున,Nagarjuna, కూడా వాళ్ల విడాకులకు సంబంధించి ఒక పోస్ట్ పెట్టి వదిలేశాడు. ఆ తర్వాత సమంత జోలికే పోలేదు. కానీ.. ప్రస్తుతం సమంతకు అరుదైన వ్యాధి వచ్చిన విషయం తెలిసిందే. తను వెంటనే కోలుకోవాలని.. మళ్లీ మామూలు మనిషి కావాలని ఇండస్ట్రీ మొత్తం ప్రార్థిస్తోంది. తన మాజీ కోడలు అయినప్పటికీ ఇప్పటి వరకు నాగార్జున కూడా తన వ్యాధి గురించి ఎక్కడా ప్రస్తావించలేదు. సమంతతో చైతన్య విడాకులు తీసుకునే సమయంలో నాగార్జునను సమంత అనరాని మాటలు అన్నదట.

samantha strong counter to Nagarjuna

samantha strong counter to Nagarjuna

Samantha : సమంత గురించి ఎందుకు నాగార్జున స్పందించడం లేదు

నీలాగానే నీ కొడుకుకు కూడా భార్యకు గౌరవం ఇవ్వడం తెలియదు. నువ్వు కూడా నీ మొదటి భార్యకు గౌరవం ఇవ్వలేదు..  అంటూ కొంచెం ఓవర్ గానే సమంత మాట్లాడిందట. అప్పటి వరకు సమంత మీద ఉన్న నాగ్ కు ఉన్న అభిప్రాయం.. ఆ మాటలతో ఒక్కసారిగా మారిపోయిందట. తనను అప్పటి నుంచి నాగార్జున చీదరించుకుంటున్నారని అంటున్నారు. నాగార్జున, Nagarjuna, కూడా నిజంగానే తప్పు చేశాడు కాబట్టి సైలెంట్ గా ఉంటున్నారు అంటూ కొందరు సమంతకు సపోర్ట్ చేస్తున్నారు. ఏది ఏమైనా.. Samantha, Naga Chaitanya, సమంత, నాగచైతన్య.. ఇద్దరూ విడాకులు తీసుకున్నా ఇంకా వీళ్ల టాపిక్ మాత్రం ఇప్పటికీ సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంటోంది.

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది