Samantha Akkineni : ఈ ఫోజేంటి చంపేస్తున్నావ్ సమంతా.. వైరల్ ఫిక్స్..!
Samantha Akkineni సమంతా .. ఏమైంది నీకు.. ఏంటీ ఈ ఫోజు.. చంపేస్తున్నావ్.. అంటూ ఉడికిపోతున్నారు నెటిజన్స్. మామూలు ఫోజా అది. సమంత లాంటి బ్యూటీ ఇలాంటి ఒంపు సొంపులని ఎరగా వేస్తుంటే ఎవరు మాత్రం ఉండగలరు. ప్రస్తుతం ముంబై లో ఉన్న సమంత తన ఇన్స్టాగ్రాం ద్వారా ఈ లేటెస్ట్ పిక్ ని షేర్ చేసింది.

samantha stunning look goes to viral
వయ్యారంగా పడుకొని కవ్వింపు చూపులతో సెగలు పుట్టిస్తోంది. అసలే సమంత కి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ. ఒక్క ఫోటో షేర్ చేస్తే చాలు వైరల్ అయిపోతుంది.
సమంత ముంబైలో ఏం చేస్తోంది..?

samantha stunning look goes to viral
ముంబై లో ఉందా అని షాకవుతున్నారా.. అవును ముంబై లోనే. తన డెబ్యూ వెబ్ సిరీస్ ది ఫ్యామిలీ మాన్ సీజన్ 2 త్వరలో రిలీజ్ కాబోతుంది. అందుకే చిత్ర యూనిట్ తో కలిసి ప్రమోషన్స్ లో పాల్గొంటుంది. ఈ క్రమంలోనే తాజాగా అక్కడున్న ప్రముఖ అభిషేక్ స్టూడియోలో ఫొటో షూట్ నిర్వహించారు. ఆ ఫొటోలనే సోషల్ మీడియాలో షేర్ చెయగా ఫ్యాన్స్.. నెటిజన్స్ ఉడికిపోతున్నారు.

samantha stunning look goes to viral