samantha : స‌మంత ఆ మూడు యూట్యూబ్ ఛాన‌ళ్స్ పై ప‌రువు న‌ష్టం దావా కేసు

samantha : స‌మంత మ‌రియు అక్కినేని నాగ‌చైత‌న్య విడాకుల తిసుకుంటున్నారు అని అధికార‌కంగా ప్ర‌క‌టించిన దెగ్గ‌ర‌ నుంచి ఇప్ప‌టివ‌ర‌కు స‌మంత‌పై సోష‌ల్ మిడియాలో ఏన్నో రూమ‌ర్స్ వ‌చ్చాయి . కొంద‌రు స‌మంత‌కు పిల్ల‌లు క‌నే ఉద్దేషం లేద‌ని , హెయిర్ స్టైలిస్ట్ జుక‌ల్క‌ర్ , స‌మంత‌ మధ్య ఎఫైర్ న‌డుస్తుంద‌ని మ‌రికోంద‌రు .. స‌మంత‌ పై ఇలా ఏన్నో నెగ‌టివ్ వార్త‌లు సోష‌ల్ మిడియాలో విసృతంగా ప్ర‌చారం కావ‌డం వ‌ల‌న చాలా వైర‌ల్ అయ్యాయి.

samantha

అక్కినేని నాగ‌చైత‌న్య , స‌మంత విడాకుల విష‌యంలో త‌ప్పు స‌మంత‌దే అన్న‌ట్లు ప‌లువురూ విమ‌శ్శించారు . ఈ విమ‌శ్శ‌ల‌ను
చూసి త‌ట్టుకోలేక స‌మంత విట‌న్నింటిపై స‌మంత స్ప‌ద్దించింది .అస‌లే విడిపోయే బాద‌లో ఉంటే ఈ సోష‌ల్ మిడియాలోని
రూమ‌ర్స్ స‌మంత‌కి మ‌రింత బాదను క‌లిగించాయ‌ని …త‌న ప్రైవ‌సీకి భంగం క‌లిగించ‌వ‌ద్ద‌ని కోరుతూ ఆవేద‌న వ్య‌క్తంచేసింది .అయినా స‌రే ప‌ట్టించుకోకుండా ప‌లు యూట్యూబ్ ఛాన‌ళ్లు స‌మంతాపై నెగ‌టివ్ ప్ర‌చారం విసృతంగా చేశాయి.

samantha : స‌మంత ఆ మూడు యూట్యూబ్ ఛాన‌ళ్స్ పై ప‌రువు న‌ష్టం దావా :

అయితే స‌మంత సోష‌ల్ విడియాలోని రూమ‌ర్స్ వ‌ల‌న త‌న ప‌రువు న‌ష్టం వాటిల్లే వార్త‌లు , క‌థ‌నాలు ప్ర‌సారంచేసిన మూడు యూట్యూబ్ ఛాన‌ళ్స్ పై కూక‌ట్ ప‌ల్లి కోర్టు్ లో స‌మంత ప‌రువు న‌ష్టం దావా కేసు వేశారు .సుమ‌న్ టీవి , తెలుగు పాపుల‌ర్ టీవి, టాప్ తెలుగు టీవిల‌తో పాటు వేంక‌ట్రావు అనే అడ్వ‌కేట్ పైన స‌మంత పిల్ దాఖ‌లు చేశారు .ఇది ఇలా ఉండ‌గా , బుద‌వారం స‌మంత త‌రుపున హైకొర్టు న్యాయ‌వాది బాలాజి వాద‌న‌లు విన‌పించ‌నున్నారు . అయితే స‌మంత ప్ర‌స్తుతం తెలుగు, త‌మిళ భాష‌ల్లో రెండు సినిమాల్లో న‌టిస్తున్నారు .

Recent Posts

Cancer Tips | ప్యాంక్రియాటిక్ క్యాన్సర్‌కు కాళ్లలో కనిపించే ప్రారంభ సంకేతాలు .. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాపాయం

Cancer Tips | నేటి వేగవంతమైన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి వంటి కారణాల వల్ల క్యాన్సర్‌, గుండెపోటు, స్ట్రోక్‌…

3 hours ago

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ఆందోళన .. కాకినాడ తీరంలో కల్లోలం

Montha Cyclone Effect | ఏపీలో ‘మొంథా’ తుఫాన్‌ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్…

6 hours ago

Dry Eyes | కళ్ళు పొడిబారడం వ‌ల‌న పెరుగుతున్న సమస్య .. కారణాలు, లక్షణాలు, జాగ్రత్తలు ఇవే

Dry Eyes | ఈ రోజుల్లో “కళ్ళు పొడిబారడం” (Dry Eyes) సమస్య ఎంతో సాధారణమైపోయింది. మొబైల్, ల్యాప్‌టాప్ లేదా…

8 hours ago

Lemon Seeds | అవి పారేయకండి ..నిమ్మగింజల్లో దాగి ఉన్న ఆరోగ్య రహస్యాలు ఇవే..!

Lemon Seeds | నిమ్మరసం తీసిన తర్వాత గింజలు చేదుగా ఉంటాయని చాలా మంది వాటిని పారేస్తారు. కానీ ఆరోగ్య…

11 hours ago

Lemons | మూఢనమ్మకాల వెనుక శాస్త్రం ..మూడు బాటల దగ్గర నడవకూడదంటారా?

Lemons | మూడు బాటల దగ్గర నడవకూడదు, రోడ్డుపై వేసిన నిమ్మకాయలు, మిరపకాయలు తొక్కకూడదు, పసుపు–కుంకుమ కలిపిన వస్తువులపై దాటకూడదు—ఇలాంటి…

13 hours ago

Dog | కుక్క కాటుతో 10ఏళ్ల బాలిక మృతి.. అయోమ‌యానికి గురిచేసిన నిజామాబాద్ ఘటన

Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…

1 day ago

Brinjal | ఈ సమస్యలు ఉన్నవారు వంకాయకి దూరంగా ఉండాలి.. నిపుణుల హెచ్చరిక

Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్‌, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…

1 day ago

Health Tips | సీతాఫలం తినేటప్పుడు జాగ్రత్త .. జీర్ణ స‌మ‌స్య‌లు ఉన్నవారు తినకండి

Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్ర‌త్యేక‌మైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…

1 day ago