samantha : సమంత ఆ మూడు యూట్యూబ్ ఛానళ్స్ పై పరువు నష్టం దావా కేసు
samantha : సమంత మరియు అక్కినేని నాగచైతన్య విడాకుల తిసుకుంటున్నారు అని అధికారకంగా ప్రకటించిన దెగ్గర నుంచి ఇప్పటివరకు సమంతపై సోషల్ మిడియాలో ఏన్నో రూమర్స్ వచ్చాయి . కొందరు సమంతకు పిల్లలు కనే ఉద్దేషం లేదని , హెయిర్ స్టైలిస్ట్ జుకల్కర్ , సమంత మధ్య ఎఫైర్ నడుస్తుందని మరికోందరు .. సమంత పై ఇలా ఏన్నో నెగటివ్ వార్తలు సోషల్ మిడియాలో విసృతంగా ప్రచారం కావడం వలన చాలా వైరల్ అయ్యాయి.
అక్కినేని నాగచైతన్య , సమంత విడాకుల విషయంలో తప్పు సమంతదే అన్నట్లు పలువురూ విమశ్శించారు . ఈ విమశ్శలను
చూసి తట్టుకోలేక సమంత విటన్నింటిపై సమంత స్పద్దించింది .అసలే విడిపోయే బాదలో ఉంటే ఈ సోషల్ మిడియాలోని
రూమర్స్ సమంతకి మరింత బాదను కలిగించాయని …తన ప్రైవసీకి భంగం కలిగించవద్దని కోరుతూ ఆవేదన వ్యక్తంచేసింది .అయినా సరే పట్టించుకోకుండా పలు యూట్యూబ్ ఛానళ్లు సమంతాపై నెగటివ్ ప్రచారం విసృతంగా చేశాయి.
samantha : సమంత ఆ మూడు యూట్యూబ్ ఛానళ్స్ పై పరువు నష్టం దావా :
అయితే సమంత సోషల్ విడియాలోని రూమర్స్ వలన తన పరువు నష్టం వాటిల్లే వార్తలు , కథనాలు ప్రసారంచేసిన మూడు యూట్యూబ్ ఛానళ్స్ పై కూకట్ పల్లి కోర్టు్ లో సమంత పరువు నష్టం దావా కేసు వేశారు .సుమన్ టీవి , తెలుగు పాపులర్ టీవి, టాప్ తెలుగు టీవిలతో పాటు వేంకట్రావు అనే అడ్వకేట్ పైన సమంత పిల్ దాఖలు చేశారు .ఇది ఇలా ఉండగా , బుదవారం సమంత తరుపున హైకొర్టు న్యాయవాది బాలాజి వాదనలు వినపించనున్నారు . అయితే సమంత ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో రెండు సినిమాల్లో నటిస్తున్నారు .