Samantha : అతనితో సమంత రెండో పెళ్లి… ఆధారాలతో సహా దొరికిపోయిందిగా..!
ప్రధానాంశాలు:
Samantha : అతనితో రెండో సమంత పెళ్లి... ఆధారాలతో సహా దొరికిపోయిందిగా..!
Samantha : గత కొద్ది రోజులుగా హీరోయిన్ సమంత Samantha రెండో పెళ్లి గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. Naga chaitanya నాగ చైతన్య, సమంత 2017లో వివాహం చేసుకున్నారు. అయితే కొన్నాళ్లకే ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో ఈ జంట అక్టోబర్ 2021లో విడిపోతున్నట్లు ప్రకటించారు. విడాకుల తర్వాత సమంత ఒంటరిగా ఉంటున్నారు.

Samantha : అతనితో సమంత రెండో పెళ్లి… ఆధారాలతో సహా దొరికిపోయిందిగా..!
Samantha రెడీ టూ మ్యారీ..
ఇటీవల సమంత Samantha బాలీవుడ్‌లో Bollywood ఓ దర్శకుడితో రిలేషన్‌లో ఉందంటూ ప్రచారం జరుగుతోంది. ఆ దర్శకుడు మరెవ్వరో కాదు.. రాజు నిడుమోరు. త్వరలోనే వీరిద్దరు ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇటీవల రాజు నిడుమోరుతో కలిసి సమంత దర్శనం ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో సమంత ఆ దర్శకుడినే రెండో పెళ్లి చేసుకోబోతుందంటూ ప్రచారం మొదలైంది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో సమంతని జీవితాంతం ఒంటరిగా ఉంటారా అని అడగగా, నో అని సమాధానం ఇచ్చింది. అంటే ఆమె పెళ్లి చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తుంది. రాజు నిడుమోరుకు ఇప్పటికే పెళ్లైంది. త్వరలోనే ఆయన తన భార్యకు విడాకులిచ్చి సమంతను వివాహం చేసుకోవడానికి రెడీ అవుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది.