Samantha : బాబోయ్ స‌మంత వ‌ర్క‌వుట్స్ చూస్తే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. వీడియో..! | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Samantha : బాబోయ్ స‌మంత వ‌ర్క‌వుట్స్ చూస్తే బిత్త‌ర‌పోవ‌ల్సిందే.. వీడియో..!

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటూ ఉంటుంది. త‌న సినిమాలు, టూర్స్, వ‌ర్క‌వుట్స్ ఇలా ప్ర‌తి విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇక స‌మంత ఫిట్‌నెస్ విష‌యానికి వ‌స్తే ఆమె చేసే వ‌ర్క‌వుట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఎప్పుడూ తడబడలేదు. సామ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే అందుకు నిదర్శనం. సాధారణాంగా సమంత ఆహారం, వ్యాయామ దినచర్యలు అన్ని డిఫ‌రెంట్‌గా […]

 Authored By sandeep | The Telugu News | Updated on :13 January 2022,9:00 pm

Samantha : అందాల ముద్దుగుమ్మ స‌మంత ఈ మ‌ధ్య సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ ఆస‌క్తిక‌ర విష‌యాలు పంచుకుంటూ ఉంటుంది. త‌న సినిమాలు, టూర్స్, వ‌ర్క‌వుట్స్ ఇలా ప్ర‌తి విష‌యాన్ని అభిమానుల‌తో పంచుకుంటూ ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. ఇక స‌మంత ఫిట్‌నెస్ విష‌యానికి వ‌స్తే ఆమె చేసే వ‌ర్క‌వుట్స్ ఓ రేంజ్‌లో ఉంటాయి. ఆరోగ్యాన్ని ఫిట్‌గా ఉంచుకోవడంలో ఎప్పుడూ తడబడలేదు. సామ్ ఇన్‌స్టాగ్రామ్ వీడియోలే అందుకు నిదర్శనం. సాధారణాంగా సమంత ఆహారం, వ్యాయామ దినచర్యలు అన్ని డిఫ‌రెంట్‌గా ఉంటాయి. వెయిట్ ట్రైనింగ్, పుల్ అప్ ఎక్సర్ సైజ్ లు, యోగా, సైక్లింగ్ , కార్డియో వంటివి సమంత చేస్తూ త‌న బాడీని ఫిట్‌గా ఉంచుకుంటూ ఉంటుంది.

స‌మంత ఆ మ‌ధ్య వర్కవుట్‌ చేస్తున్న సమయంలో ఓ ఫోటోను పోస్ట్ చేస్తూ.. ‘నేను వర్కవుట్స్‌ చేస్తోంది తినడానికే’ అనే ఓ క్యాప్షన్‌ జోడించారు. ఇక మరో స్టోరీలో తాను వర్కవుట్‌ చేస్తోంది సమోసాలు తినడానికే అన్న అర్థం వచ్చేలా.. ప్లేట్‌లో సమోసాలు ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. సమోసాలను ఎదురుగా పెట్టుకొని వర్కవుట్స్‌ చేస్తోంది సామ్‌. ఆ సమోసాలను తినాలంటే శరీరంలో క్యాలరీస్‌ తగ్గించాలి, క్యాలరీస్‌ తగ్గాలంటే వర్కవుట్‌ చేయాలి. తన ఈ ఉద్దేశాన్ని సమంత ఇన్‌స్టా పోస్ట్‌ల రూపంలో చెప్పేసింది.తాజాగా స‌మంత త‌న వ‌ర్కువ‌ట్స్‌కి సంబంధించి మ‌రో వీడియో షేర్ చేసింది.

samantha workout video viral

samantha workout video viral

Samantha : స‌మంత వర్క‌వుట్స్ విష‌యంలో త‌గ్గ‌ట్లేదుగా..!

ఇది చూసి అభిమానులు థ్రిల్ అవుతున్నారు. స‌మంత ఏంటి మ‌రీ ఇంత‌లా హార్డ్ వ‌ర్క్ చేస్తున్నావు అంటూ కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. స‌మంత క్యూట్ లుక్స్‌లో క‌నిపిస్తూ చెమ‌ట‌లు కార్చ‌డాన్ని చూసి అభిమానులు ఏ మాత్రం త‌ట్టుకోలేక‌పోతున్నారు. స‌మంత క్యూట్ వీడియోపై నెటిజ‌న్స్ స్ట‌న్నింగ్ కామెంట్స్ పెడుతున్నారు. ప్ర‌స్తుతం ఈ ముద్దుగుమ్మ య‌శోద అనే సినిమా చేస్తుండ‌గా,హాలీవుడ్‌ మూవీ ‘అరెంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’లో బై-సెక్సువల్‌ యువతి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే!

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది