
sameera reddy photos viral on social media
Sameera Reddy : తెలుగులో చేసింది తక్కువ సినిమాలే అయినా సమీరా రెడ్డి పేరు అలా గుర్తుండిపోతుంది. ముఖ్యంగా సినిమాల కన్నా ఆమెతో ఎన్.టి.ఆర్ ని లింక్ పెడుతూ వచ్చిన వార్తలు ఆమెకు ఎక్కువ మైలేజ్ వచ్చేలా చేశాయి. 2002 నుంచి 2013 వరకు 11 ఏళ్లు సౌత్ నార్త్ అనే తేడా లేకుండా అన్ని సినిమాల్లో నటించిన సమీరా రెడ్డి ఆఫ్టర్ మ్యారేజ్ సినిమాలకు బై బై చెప్పేసింది. పెళ్లై ఇద్దరు పిల్లలు పుట్టాక ఇక మళ్లీ రీ ఎంట్రీ ఆలోచన కూడా మానేసుకుంది అమ్మడు. ప్రెగ్నెన్సీ టైం లో తన బేబీ బంప్ ఫోటోలతో సోషల్ మీడియాలో హాట్ టాపీక్ గా మారింది సమీరా రెడ్డి.
అయితే సినిమాలు చేయకపోయినా సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ని ఏర్పాటు చేసుకునే ఆలోచనతో సమీరా రెడ్డి రెచ్చిపోతుంది. లేటెస్ట్ గా సమీరా రెడ్డి బాత్ టబ్ లో ఉన్న హాట్ ఫోటోని షేర్ చేసి కాక రేపింది. బాత్ టబ్ లో ఫోటో షూట్ ఏంటి అని అనుకోవచ్చు. తన క్రేజీ ఫోటో షూట్స్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి అమ్మడు అలా డిసైడ్ అయ్యింది. బాత్ టబ్ లో ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా ఆమె కనిపిస్తుంది. టబ్ లో అందాల దాడితో ఆడియన్స్ ని అదరగొట్టేస్తుంది సమీరా రెడ్డి. సినిమాల లెక్క ఎలా ఉన్నా ఈ వయసులో సమీరా చేస్తున్న ఈ గ్లామర్ ఎటాక్ కి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు.
sameera reddy photos viral on social media
అప్పట్లో ఎన్.టి.ఆర్ తో ఎఫైర్ హాట్ న్యూస్ గా మారింది. ఒకానొక దశలో సమీరాని ఎన్.టి.ఆర్ పెళ్లాడుతున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. ఫైనల్ గా సమీరా రెడ్డి తన భర్తతో హ్యాపీగా ఉంటుంది. ఇద్దరు పిల్లలు తన భర్తతో సంతోషంగా ఉన్న సమీరా రెడ్డి మళ్లీ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతుంది కాబట్టే ఇలా ఫోటో షూట్స్ చేస్తుంది అని అంటున్నారు. తెలుగులో నరసిం హుడు, జై చిరంజీవ, అశోక్ 3 సినిమాలే చేయ్గా అందులో రెండు తారక్ తో కలిసి నటించింది. వీటితో పాటుగా సూర్య నటించిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమాలో కూఇడా సమీరాకి సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఆ సినిమా తెలుగులో కూడా మంచి సూపర్ హిట్ అందుకుంది.
Dog | నిజామాబాద్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. బాల్కొండ మండలానికి చెందిన గడ్డం లక్ష్మణ (10) అనే బాలిక కుక్క…
Brinjal | వంకాయ... మన వంటింట్లో తరచూ కనిపించే రుచికరమైన కూరగాయ. సాంబార్, కూరలు, వేపుడు ఏ వంటకంలో వేసినా…
Health Tips | చిన్న పిల్లల నుంచి పెద్దవారికి సీతాఫలం అనేది ప్రత్యేకమైనది. ఎండాకాలంలో మామిడి పళ్ల కోసం ప్రజలు…
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
This website uses cookies.