Sandeep Reddy : యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కొడుకు పేరు ఏమని పెట్టాడో తెలుసా.. ఎంత సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sandeep Reddy : యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కొడుకు పేరు ఏమని పెట్టాడో తెలుసా.. ఎంత సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం..?

Sandeep Reddy : అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ముచ్చటగా 3 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు సందీప్ వంగ. విజయ్ దేవరకొండతో చేసిన అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా ను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ హిట్ అందుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ రణ్ బీర్ కపూర్ తో ఆయన చేసిన యానిమల్ సినిమా కూడా సూపర్ […]

 Authored By ramu | The Telugu News | Updated on :23 July 2024,11:00 am

Sandeep Reddy : అర్జున్ రెడ్డి, కబీర్ సింగ్, యానిమల్ ముచ్చటగా 3 సినిమాలతోనే స్టార్ డైరెక్టర్ గా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నారు సందీప్ వంగ. విజయ్ దేవరకొండతో చేసిన అర్జున్ రెడ్డి సినిమా సెన్సేషనల్ హిట్ కాగా ఆ సినిమా ను బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా రీమేక్ చేసి అక్కడ హిట్ అందుకున్నారు. ఇక లాస్ట్ ఇయర్ రణ్ బీర్ కపూర్ తో ఆయన చేసిన యానిమల్ సినిమా కూడా సూపర్ హిట్ అయ్యింది. బాలీవుడ్ లో సందీప్ వంగ సినిమాలకు ఒక బ్రాండ్ ఏర్పడింది.సందీప్ వంగ నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో లాక్ చేసుకున్నాడు. స్పిరిట్ అంటూ ఒక పవర్ ఫుల్ పోలీస్ కథతో ఈ సినిమా రాబోతుంది. ఐతే సనీప్ వంగా కి పెళ్లైన విషయం ఎవరికీ తెలియదు. ఆయనకు పెళ్లై ఒక బాబు కూడా ఉన్నాడు. సందీప్ రెడ్డి వంగ కు కొడుక్కి తన సూపర్ హిట్ సినిమా పేరు పెట్టాడు సందీప్ రెడ్డి.

Sandeep Reddy సినిమా షూటింగ్ లోనే పేరు పెట్టిన సందీప్..

అర్జున్ రెడ్డి సినిమా షూటింగ్ టైం లోనే కొడుకి పుట్టగా బాబు పేరు అర్జున్ రెడ్డి అని పెట్టాడు సందీప్. ఆ పేరు పెట్టడంలో ప్రత్యేకత ఉందని అంటాడు. అర్జున్ అనే పేరులో ఏదో తెలియని ఒక షార్ప్ నెస్ ఉంటుందని సందీప్ చెబుతుంటాడు. అలా అర్జున్ రెడ్డి పేరు పెట్టగానే సినిమా కూడా సూపర్ హిట్ అయింది. ఐతే అదే సినిమా కబీర్ సింగ్ అంటూ హిందీలో రీమేక్ చేసి హిట్ అందుకున్నాడు.

Sandeep Reddy యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కొడుకు పేరు ఏమని పెట్టాడో తెలుసా ఎంత సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం

Sandeep Reddy : యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి కొడుకు పేరు ఏమని పెట్టాడో తెలుసా.. ఎంత సూపర్ హిట్ సినిమా అయితే మాత్రం..?

సందీప్ వంగ యానిమల్ తర్వాత మళ్లీ రణ్ బీర్ తోనే యానిమల్ పార్క్ చేయాలని అనుకున్నారు. కానీ స్పిరిట్ పూర్తి చేశాక ఆ సినిమా చేస్తారని తెలుస్తుంది. అల్లు అర్జున్ తో కూడా సందీప్ వంగ ఒక సినిమా ప్లానింగ్ లో ఉన్నాడు. విజయ్ తో చేసిన అర్జున్ రెడ్డి సినిమా ముందు అల్లు అర్జున్ తోనే చేయాలని అనుకున్న సంగతి తెలిసిందే. అలా తన సూపర్ హిట్ సినిమా టైటిల్ ని కొడుక్కి పెట్టి తన ప్రత్యేకత చాటుకున్నారు సందీప్ వంగ. కచ్చితంగా ఆయన నుంచి రాబోయే సినిమాలన్నీ సంథింగ్ స్పెషల్ గా ఉంటాయని చెప్పొచ్చు.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది