Sarath Kumar On Varalaxmi Love Affair With Vishal
Sarath Kumar : సినిమా ఇండస్ట్రీలో తారలపై రూమర్లు వస్తుంటాయి. ప్రేమలు, బ్రేకప్పులు, గొడవలపై ఎప్పుడూ ఏదో ఒక వార్త వస్తూనే ఉంటుంది. తారల ప్రపంచం అంటేనే అలా ఉంటుంది. అయితే శరత్ కుమార్ కూతురు వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రేమాయణం మీద కొన్ని రూమర్లు వచ్చాయన్న సంగతి తెలిసిందే. విశాల్‌తో వరలక్ష్మీ ప్రేమలో ఉందని, త్వరలోనే పెళ్లి చేసుకుంటారని రూమర్లు వచ్చాయి.
అయితే నడిగర్ సంఘం ఎన్నికలతో ఈ ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగింది. శరత్ కుమార్ మీద విశాల్ ఆరోపణలు చేయడం, దానికి ప్రతిస్పందనగా వరలక్ష్మీ కౌంటర్లు వేయడం అందరికీ తెలిసిందే. ఆ గొడవలతో ఇద్దరి మధ్య దూరం పెరిగింది. మొత్తానికి వరలక్ష్మీ, విశాల్ ఇప్పుడు ఫ్రెండ్స్‌గా కూడా ఉండటం లేదని తెలుస్తోంది. అయితే కూతురి ప్రేమాయణం మీద శరత్ కుమార్ స్పందించాడు.
Sarath Kumar On Varalaxmi Love Affair With Vishal
తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అసలు విషయం చెప్పాడు. ఈ ఇండస్ట్రీలో అలాంటివన్నీ కామన్ అని అన్నాడు. ఎప్పుడూ ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుందని తెలిపాడు.ఇండస్ట్రీలోకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు.. ఇలాంటివన్నీ వస్తాయని, వీటికి భయపడకూడదు అని అన్నారు.
ఇలాంటి బ్యాగెజ్ ఎప్పుడూ ఉంటుందని, బ్యాగేజ్ కావాలా? ప్రొఫెషన్ కావాల? అన్నది నిర్ణయించుకోవాలి. అలాంటి వాటిని మనం పట్టించుకోకూడదు. రూమర్లు వస్తూనే ఉంటాయి. అవన్నీ మా అమ్మాయి దాటేసింది. ఇప్పుడు అంతా బాగుంది.. తనకు అన్నీ తెలుసు అంటూ వరలక్ష్మీ గురించి తండ్రి శరత్ కుమార్ చెప్పుకొచ్చాడు.
Janhvi Kapoor : జాన్వీ కపూర్.. 1997 మార్చి 6న శ్రీదేవి, బోనీ కపూర్ దంపతులకు ముంబైలో జన్మించింది. తల్లి…
Anasuya : తాజా ఇంటర్వ్యూలో అనసూయ మాట్లాడుతూ, తన కుటుంబ జీవితంలోని వాస్తవాలను, ప్రత్యేకంగా తన భర్తతో ఉన్న బంధాన్ని…
Hero Bike : భారత మార్కెట్లో తక్కువ బడ్జెట్లో అధిక మైలేజ్, తక్కువ నిర్వహణ ఖర్చుతో కూడిన hero glamour…
Nitya Menon : vijay sethupathi భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న అతికొద్దిమంది అద్భుతమైన నటీమణుల్లో నిత్యా మీనన్ ఒకరు…
Google Pay, PhonePe : గూగుల్ పే, ఫోన్ పే వంటి యూపీఐ పేమెంట్ యాప్స్ భారతదేశంలోని డిజిటల్ లావాదేవీల్లో…
Kingdom Movie : vijay devarakonda, విజయ్ దేవరకొండ Kingdom Movie Review అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్న భారీ చిత్రం…
Wife Husband : జగిత్యాల పట్టణంలోని భీష్మనగర్‌కు చెందిన బింగి రాజశేఖర్ తన భార్యను వదిలేసి ట్రాన్స్‌జెండర్ వ్యక్తితో సంబంధం…
Anshu Reddy : ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్లో Illu Illalu Pillalu Serial Narmada నర్మద పాత్రతో అలరిస్తున్న…
This website uses cookies.