
Rashmika Mandanna : తెలుగు సినీ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో రష్మిక ఒకరని చెప్పాలి. ఇక ఇప్పుడు కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్,కొలీవుడ్, కన్నడ సినీ పరిశ్రమలలొ నేషనల్ రష్మిక హావా నడుస్తుంది. ఎంత బిజీగా ఉన్నా సరే సోషల్ మీడియా వేదికగా రష్మిక ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ వస్తుంది. ఇక తాజాగా హైదరాబాదులో రష్మిక ఆడియన్స్ కు తన అందాలు అరబోస్తూ కొన్ని ఫొటో లకు పోజులు ఇవ్వడం జరిగింది. ఎద అందాలు కనిపించేలా కెమెరా ముందు ఫోజులు ఇస్తూ దిగిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. రష్యా నుంచి వచ్చే రావడం
తోనే ఇలా తన అభిమానులకు హాట్ ట్రీట్ ఇవ్వడంతో అందరూ ఫిదా అయిపోతున్నారు.తాజాగా బ్లాక్ జాకెట్ వేసుకొని రష్మిక ఓ లేడీస్ షో రూమ్ లోబట్టలు చూస్తూ కనిపించింది. ఈ సందర్భంగా ఆమె కెమెరాకు కొన్ని ఫోజులు ఇవ్వడంతో ఆ ఫోటో లు మీడియాలో బాగా ఆకట్టుకుంటున్నాయి.
అయితే తాజాగా రష్మిక పుష్ప సినిమా ప్రమోషన్ల లో భాగంగా రష్యా వెళ్ళిన సంగతి అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్, దేవి శ్రీ ప్రసాద్ తో పాటు నిర్మాతలు కూడా వెళ్ళినట్టు సమాచారం. ఇక నిన్నటి రోజున పుష్ప సినిమా అక్కడ విడుదలైంది. ఇక అక్కడ ప్రమోషన్స్ కార్యక్రమం పూర్తిచేసుకుని తాజాగా ఇండియాకు తిరిగి వచ్చింది రష్మిక.
See what Rashmika Mandanna has done
వచ్చి రాగానే ఎయిర్ పోర్టు లో ఆమె చెప్పిన సమాధానాలకు కన్నడ చిత్ర పరిశ్రమ ,రష్మిక పై ట్రోల్ల్స్ మీమ్స్, మరియు ఆమెన్ బ్యాన్ చేయాలంటూ వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. వీటిపై స్పందించిన రష్మిక తనను బ్యాన్ చేస్తున్నారు అని వచ్చే వార్తలు అన్ని కల్పితమని తెలియజేసింది. అలాగే కాంతార చిత్రంపై పలు విషయాలను తెలియజేసింది. కార్యక్రమంలో తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలు పై కూడా పలు రకాల విమర్శలు వచ్చాయని, నటి గా నేను నా సినిమాలు పైనే స్పందిస్తానని ,నా పర్సనల్ విషయాలు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని రష్మిక తెలియజేసింది.
Male Infertility : నేటి ఆధునిక కాలంలో స్త్రీ, పురుష భేదం లేకుండా మద్యం సేవించడం ఒక అలవాటుగా మారిపోయింది,…
Nari Nari Naduma Murari Movie Review : యువ హీరో శర్వానంద్ కథానాయకుడిగా, సంయుక్త మీనన్, సాక్షి వైద్య…
Zodiac Signs January 14 2026 : జాతకచక్రం అనేది ఒక వ్యక్తి జన్మించిన సమయంలో ఆకాశంలో గ్రహాలు, నక్షత్రాలు…
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్‌లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్‌గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్‌లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్‌లో వరుసగా తొమ్మిది విజయాలను…
This website uses cookies.