
Bigg Boss 8 Telugu : వారు బయటకి పోవాలని కోరుకుంటున్న హౌజ్‌మేట్స్.. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..!
Bigg Boss 8 Telugu : శనివారం వచ్చిందంటే నాగార్జున బిగ్ బాస్ స్టేజ్ పై చేసే సందడి అంతా ఇంతా కాదు. ఆ వారం కంటెస్టెంట్స్ చేసే రచ్చకి సంబంధించి నాగార్జున ప్రత్యేకంగా క్లాసులు పీకుతూ ఉంటారు.ఇక ఈ వారం నాగార్జున మాట్లాడుతూ.. మణింకఠ ఆటతీరుఅద్భుతం అని.. ఈ వారం ఒక్క సారి కూడా ఎమోషనల్ అవ్వలేదన్నారు. ఇక అతనికి ఇచ్చిన టిష్యూ బండిల్ ను తీసుకు రమ్మని.. అది మెగా చీఫ్ మెహబూబ్ కు ఇచ్చాడు. మణికంఠలో అద్భుతమైన పెర్ఫార్మర్ ఈ వారం బయటకు వచ్చాడని చెప్పి వీడియో కూడా వేసి చూపించాడు నాగార్జున. ఇక పృధ్వీ, నిఖిల్.. తమ ఆటతీరు బాలేదని తమను తామే సెల్ఫ్ గా ఫాలింగ్ లిస్ట్ లో ఫోటో పెట్టించారు.
ఇక నబిల్ ఆటతీరు తగ్గిందని క్లాస్ పీకారు కింగ్. ప్రేరణకు కూడా ఇవ్వాల్సిన క్లారిటీ ఇచ్చాడు. అటు విష్ణు ప్రియ ను నామినేషన్స్ లో ఉంచింది ఎందుకు.. అనేది గుర్తించాలని.. తన కోసం తాను ఆడాలని నాగ్ చెప్పారు. ఇక ఏదో గంగవ్వని అలా పలకరించి వదిలేశాడు. ఆ తర్వాత రోహిణి, అవినాష్ ఇద్దరు నవ్వులు పంచారు. గౌతమ్ కు మాత్రం గట్టిగా క్లాస్ పడింది. మైక్ విసిరి కొట్టడంతో పాటు..టాస్క్ ల విషయంలో కూడా మాటలు పడ్డాడు గౌతమ్. అందరికి క్లాస్ పడిన తరువాత హౌస్ నుంచి ఎవరు బయటకు వెళ్లిపోవాలి అని మీరు అనుకుంటున్నారు అని రెండు క్లాన్ ల సభ్యులు.. ఎదురెదురు కూర్చోబెట్టి గేమ్ ఆడారు. ఇక అందులో ఎక్కవ మంది గౌతమ్ కృష్ణ, టేస్టి తేజ, పృధ్వీల పేర్లు ఉన్నాయి.
Bigg Boss 8 Telugu : వారు బయటకి పోవాలని కోరుకుంటున్న హౌజ్‌మేట్స్.. ఈ వారం ఎలిమినేట్ కాబోయేది ఎవరంటే..!
ఈ వారం ఓటింగ్‌లో కిరాక్ సీతకు అతి తక్కువ ఓట్లు వచ్చినట్లు తెలిసింది. ఓటింగ్‌లో గంగవ్వ, యష్మి టాప్‌లో ఉన్నట్లు సమాచారం. మెహబూబ్, పృథ్వీరాజ్, విష్ణుప్రియ తర్వాతి స్థానాల్లో నిలిచారని అంటున్నారు. కిరాక్ సీతఎలిమినేషన్‌కు సంబంధించిన ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తయినట్లు సమాచారం. సీతలో కామెడీ యాంగిల్ లేకపోవడం, ఆటలో సీరియస్‌నెస్ తగ్గిపోవడం వల్లే ఓట్లు తక్కువగా వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.ఈ వీక్ నామినేషన్స్‌లో యష్మి, విష్ణుప్రియ, పృథ్వీరాజ్, కిరాక్ సీత, మెహబూబ్, గంగవ్వ ఉన్నారు. ఈ ఆరుగురిలో నామినేషన్స్‌లో చివరగా మెహబూబ్, కిరాక్ సీత ఉండబోతున్నట్లు చెబుతున్నారు. ఇమ్యూనిటీ పవర్‌ను యూజ్ చేసి మెహబూబ్‌ను సేవ్ చేసిన నాగార్జున… కిరాక్ సీతను హౌజ్ నుంచి ఎలిమినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది.
Alcohol : న్యూమరాలజీ ( Numerology ) ప్రకారం, ఒక వ్యక్తి పుట్టిన తేదీ అతని వ్యక్తిత్వాన్ని మాత్రమే కాకుండా,…
Lemon Tea Benefits : టీ Tea అనగానే చాలామందికి పాల టీ గుర్తుకు వస్తుంది. అయితే ప్రతి ఒక్కరి…
Anasuya Bharadwaj : దండోరా’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు…
The Raja Saab Movie 8th Day Collections : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన భారీ బడ్జెట్…
Sankranti Holiday : తెలుగు రాష్ట్రాలు సంక్రాంతి శోభను సంతరించుకున్నాయి. వారం రోజుల ముందే మొదలైన పండుగ సందడి భోగి,…
Sankranti Festival : సంక్రాంతి పండుగ వేళ పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మరోసారి కోడిపందాలతో సందడిగా మారింది. పండుగ రెండో…
Central Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026 సమీపిస్తున్న తరుణంలో, దేశవ్యాప్తంగా ఉన్న రైతులు ముఖ్యంగా పీఎం కిసాన్…
Mana Shankara Vara Prasad Garu Movie : మెగాస్టార్ చిరంజీవి బాక్సాఫీస్ వద్ద తన అసలు సిసలు వేటను…
This website uses cookies.