
Samantha : సమంత ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్‌గా శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్
Samantha : టాలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్ ఫైనలైజ్ అయ్యే దిశగా సాగుతోంది. ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల తన తదుపరి చిత్రాన్ని స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభుతో తెరకెక్కించేందుకు సన్నాహాలు చేస్తుండటం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రం పూర్తిగా ఫీమేల్ ఓరియెంటెడ్ ఎంటర్టైనర్గా రూపొందనుంది. సమంతను ఇప్పటి వరకూ కనిపించని విధంగా, చాలా పవర్‌ఫుల్, ఇన్‌టెన్స్ క్యారెక్టర్‌లో దర్శకుడు కమ్ముల చూపించనున్నాడని టాక్.
Samantha : సమంత ప్రధాన పాత్రలో లేడి ఓరియెంటెడ్‌గా శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్
ఆమె కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచే విధంగా ఈ కథను తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇప్పటి వరకు ‘ఆనంద్’, ‘హ్యాపీ డేస్’, ‘లీడర్’, ‘లవ్ స్టోరి’ వంటి ఫీల్‌గుడ్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న శేఖర్, ఈసారి మామూలుగా కాకుండా భిన్నంగా ప్రయత్నించనున్నాడని సమాచారం. ఈ సినిమాతో సమంత కెరీర్‌లో మరో శిఖరాన్ని అధిరోహించనున్నదనే అంచనాలు ఇప్పటికే మొదలయ్యాయి.
ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. శేఖర్, సమంత కాంబినేషన్‌కు ఫ్యాన్స్‌లో మంచి క్రేజ్ ఉన్న నేపథ్యంలో, ఈ సినిమా టాలీవుడ్‌లోనే కాదు పాన్ ఇండియా స్థాయిలో కూడా ఆసక్తిగా మారనుంది.
Peanuts Vs Almonds | బరువు తగ్గాలనే లక్ష్యంతో ఉన్నవారు సాధారణంగా తక్కువ క్యాలరీల ఆహారాన్ని ఎంచుకుంటారు. అయితే, ఆరోగ్యకరమైన…
Palm | గ్రహస్థితుల మాదిరిగానే, హస్తసాముద్రికం (Palmistry) కూడా ప్రపంచవ్యాప్తంగా విశేష ప్రాధాన్యత పొందింది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, మన అరచేతిలోని…
Green Chilli | మన భారతీయ వంటల్లో పచ్చి మిరపకాయలు తప్పనిసరి భాగం. ఎర్ర మిరపకాయల కంటే పచ్చి మిరపకాయలలో…
Lemon | మన ఇళ్లలో తరచుగా కనిపించే నిమ్మకాయ వంటింటికి మాత్రమే కాదు, చర్మ సంరక్షణకు కూడా అద్భుతమైన సహజ…
Health Tips | భారతీయ సంప్రదాయంలో తమలపాకు (Betel Leaf) ప్రత్యేక స్థానం కలిగి ఉంది. భోజనం తర్వాత నోటి శుభ్రత…
Dried Chillies | ఎండు మిర్చిని కేవలం వంటకు రుచి, సువాసన మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో ఉపయోగకరమని…
Black In Color | ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండటానికి పండ్లు, కూరగాయలను మాత్రమే కాకుండా బ్లాక్ ఫుడ్స్‌ను కూడా ఆహారంలో…
Karthika Masam | కార్తీక మాసం ప్రారంభమైంది. ఈ మాసంలో ప్రతి సోమవారం భక్తులు పరమేశ్వరుడిని పూజిస్తూ, ఉపవాస దీక్షలు…
This website uses cookies.