
Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రవితేజ ఖాతాలోకి ఎలా?
Jr Ntr : స్టార్ హీరోలు రవితేజ , జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరికి టాలీవుడ్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. ఇద్దరూ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకునే హీరోలు. వీరిద్దరికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. దర్శకుడు హరీష్ శంకర్, తన మొదటి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందించిన ‘మిరపకాయ్’ కథను మొదట ఎన్టీఆర్ కోసం రాసినట్టు ఇండస్ట్రీ వర్గాల్లో టాక్.
Jr Ntr : రాత్రికి రాత్రే ఏం జరిగింది.. ఎన్టీఆర్ ప్రాజెక్ట్ రవితేజ ఖాతాలోకి ఎలా?
కథ వినగానే తారక్‌కు ఇది బాగా నచ్చిందట. స్క్రిప్ట్ ఫన్నీగా ఉంది, మాస్ & క్లాస్ మిక్స్ ఉన్నట్లు భావించిన తారక్ గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చినట్టు సమాచారం.కానీ అనూహ్యంగా… రాత్రికి రాత్రే తారక్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నాడు. అసలు కారణం ఏమిటో కానీ, హరీష్ శంకర్‌కు మాత్రం ఇది పెద్ద షాక్. ఓకే చెప్పిన కథను చివరి నిమిషంలో వదులుకోవడం నైరాశ్యాన్ని కలిగించిందని తెలుస్తోంది.
అయితే అక్కడే కథ మలుపు తిరిగింది. అదే కథను హరీష్ శంకర్ రవితేజకు వినిపించగా, అతను వెంటనే ఒప్పేసుకున్నాడు. ఫలితంగా 2011లో విడుదలైన ‘మిరపకాయ్’ సినిమా భారీ హిట్‌గా నిలిచింది. రవితేజ కామెడీ టైమింగ్, ఎనర్జీ, మాస్ అప్పీల్ సినిమాకు బలాన్ని చేకూర్చాయి. ఆ పాత్రలో రవితేజ పోర్ట్రేయల్ మిరపకాయలాగే ఘాటు అనిపించింది! ఎన్టీఆర్ మొదట ఈ కథను వదిలిపెట్టడం ఇప్పుడు ఒక ‘మిస్‌డ్ గోల్డెన్ ఛాన్స్’ లాగా మారింది. ఆ సమయంలో తారక్ ఈ కథను చేస్తే… ఆయన ఫిల్మోగ్రఫీలో మరో ఎంటర్‌టైనర్ జతయ్యేది
Jayashankar : ప్రపంచవ్యాప్తంగా సముద్ర మార్గాల్లో ఉద్రిక్తతలు పెరుగుతున్న వేళ భారత్ తన వ్యూహచతురతతో తన నౌకలను సురక్షితంగా ఒడ్డుకు…
Chandrababu and Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో ఇప్పుడు ఒకటే చర్చ నడుస్తోంది అదేమిటంటే నారా లోకేష్…
YS Jagan : తిరుమల లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారనే వార్త ఇప్పుడు రాష్ట్ర రాజకీయాలను ఊపేస్తోంది.…
Gold and Silver Rate 15 March 2026 : బంగారం కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న పసిడి ప్రియులకు,…
Curd for Health : పెరుగు అనేది అన్ని కాలాల్లో తినదగిన పోషకాహారం. ముఖ్యంగా వేసవి కాలంలో ఇది శరీరానికి…
Sugarcane Juice : వేసవి కాలం ప్రారంభం కావడంతో ఉష్ణోగ్రతలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. మండే ఎండలతో ప్రజలు తీవ్ర అసౌకర్యాన్ని…
Gas Shortage : పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధ వాతావరణం నేపథ్యంలో దేశంలో వంటగ్యాస్ కొరత ఏర్పడుతుందనే వార్తలు ప్రజల్లో ఆందోళన…
SBI Fellowship : డిగ్రీ పూర్తి చేసిన తర్వాత మంచి అవకాశాల కోసం చూస్తున్న యువతకు దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ…
LPG Gas : ఇరాన్ ప్రాంతంలో జరుగుతున్న యుద్ధ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా ఇంధన సరఫరా వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.…
Blower Electric Chulha : ఇటీవల సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వీడియో తెగ వైరల్ అవుతోంది. మొదట చూసినవారికి…
Railway Jobs : దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువతకు మరో మంచి అవకాశం వచ్చింది. దక్షిణ మధ్య రైల్వే ప్రధాన కార్యాలయం…
Ration Cards : దేశవ్యాప్తంగా రేషన్ కార్డు ఉన్న ప్రజలకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. రేషన్ సేవలను మరింత…
This website uses cookies.