Sreemukhi : దాని కోసం శ్రీముఖి పిలిచిందంట.. మొహమాటంతో రూంలోకి వెళ్లిన శేఖర్ మాస్టర్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Sreemukhi : దాని కోసం శ్రీముఖి పిలిచిందంట.. మొహమాటంతో రూంలోకి వెళ్లిన శేఖర్ మాస్టర్

Sreemukhi శ్రీముఖి Sreemukhi సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీముఖి శేఖర్ మాస్టర్‌లు ఒక చోటకు చేరారు అంటే అది వేరే లెవెల్కు వెళ్తుంది. ఆమధ్య ఈ ఇద్దరూ కూడా డ్యాన్స్ ప్లస్ షోకి వెళ్లారు.  అక్కడ శేఖర్ మాస్టర్ మీద   శ్రీముఖి ముద్దుల వర్షం కురిపించింది. అది ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఆ తరువాత మరో సందర్భంలోనూ శ్రీముఖి ముద్దులుపెట్టేసింది. ఇక ఇది కాకుండా ఈ ఇద్దరికి సంబంధించిన […]

 Authored By bkalyan | The Telugu News | Updated on :21 September 2021,1:07 pm

Sreemukhi శ్రీముఖి Sreemukhi సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీముఖి శేఖర్ మాస్టర్‌లు ఒక చోటకు చేరారు అంటే అది వేరే లెవెల్కు వెళ్తుంది. ఆమధ్య ఈ ఇద్దరూ కూడా డ్యాన్స్ ప్లస్ షోకి వెళ్లారు.  అక్కడ శేఖర్ మాస్టర్ మీద   శ్రీముఖి ముద్దుల వర్షం కురిపించింది. అది ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఆ తరువాత మరో సందర్భంలోనూ శ్రీముఖి ముద్దులుపెట్టేసింది. ఇక ఇది కాకుండా ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వీడియో బాగానే వైరల్ అయింది…

sekhar master and sreemukhi insta reel video

sekhar master and sreemukhi insta reel video

శేఖర్ మాస్టర్, శ్రీముఖి రీల్ వీడియో.. Sreemukhi

శ్రీముఖి పెట్టిన ముద్దుల వల్ల ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయని శేఖర్ మాస్టర్ సెటైర్లు వేశాడు. అయితే ఇన్ స్టాగ్రాంలో చేసిన ఓ రీల్ వీడియో మాత్రం మరీ దారుణంగా ఉంది.   ఆ ఇద్దరి డ్యాన్సులు ఓ రేంజ్‌లో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. పొట్టి బట్టల్లో శ్రీముఖి అదరగొట్టేసింది. అలా ఓ రూంలో ఈ ఇద్దరూ రీల్ వీడియో చేయడంపై అంతా షాక్ తిన్నారు.   ఆ రీల్ వీడియో చేయడం వెనక ఉన్న కారణాన్ని ఎక్స్ ప్రెస్ హరి తాజాగా బయటకు చెప్పేశాడు.

sekhar master and sreemukhi insta reel video

sekhar master and sreemukhi insta reel video

గత ఆదివారం నాడు ఎక్స్ ప్రెస్ హరి.. శేఖర్ మాస్టర్ జీవితం మీద స్కిట్ వేశాడు. ఆయన పడ్డ కష్టాలను చూపించాడు. అందులో భాగంగా శ్రీముఖి రీల్ వీడియో కూడా చెప్పాడు. ఏదో షూటింగ్ ముగించుకుని వెళ్తుంటే.. శ్రీముఖి రూంలోకి రమ్మంది.. రీల్ వీడియో చేద్దామని చెప్పింది.   మొహమాటానికి వెళ్లాల్సి వచ్చింది అంటూ శేఖర్ మాస్టర్ రూపంలో ఎక్స్ ప్రెస్ హరి చెప్పేశాడు. అవునురా నిజంగానే మొహమాటానికి వెళ్లాను అని శేఖర్ మాస్టర్ అంటే.. శ్రీముఖి హర్ట్ అయింది…

Sreemukhi About Her Break up And Boy friend

Sreemukhi About Her Break up And Boy friend

bkalyan

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది