sekhar master and sreemukhi insta reel video
Sreemukhi శ్రీముఖి Sreemukhi సోషల్ మీడియాలో ఎంత సరదాగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయితే శ్రీముఖి శేఖర్ మాస్టర్‌లు ఒక చోటకు చేరారు అంటే అది వేరే లెవెల్కు వెళ్తుంది. ఆమధ్య ఈ ఇద్దరూ కూడా డ్యాన్స్ ప్లస్ షోకి వెళ్లారు. అక్కడ శేఖర్ మాస్టర్ మీద శ్రీముఖి ముద్దుల వర్షం కురిపించింది. అది ఓ రేంజ్‌లో వైరల్ అయింది. ఆ తరువాత మరో సందర్భంలోనూ శ్రీముఖి ముద్దులుపెట్టేసింది. ఇక ఇది కాకుండా ఈ ఇద్దరికి సంబంధించిన ఓ వీడియో బాగానే వైరల్ అయింది…
sekhar master and sreemukhi insta reel video
శ్రీముఖి పెట్టిన ముద్దుల వల్ల ఇంట్లో కూడా ప్రాబ్లమ్స్ వచ్చాయని శేఖర్ మాస్టర్ సెటైర్లు వేశాడు. అయితే ఇన్ స్టాగ్రాంలో చేసిన ఓ రీల్ వీడియో మాత్రం మరీ దారుణంగా ఉంది. ఆ ఇద్దరి డ్యాన్సులు ఓ రేంజ్‌లో నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి. పొట్టి బట్టల్లో శ్రీముఖి అదరగొట్టేసింది. అలా ఓ రూంలో ఈ ఇద్దరూ రీల్ వీడియో చేయడంపై అంతా షాక్ తిన్నారు. ఆ రీల్ వీడియో చేయడం వెనక ఉన్న కారణాన్ని ఎక్స్ ప్రెస్ హరి తాజాగా బయటకు చెప్పేశాడు.
sekhar master and sreemukhi insta reel video
గత ఆదివారం నాడు ఎక్స్ ప్రెస్ హరి.. శేఖర్ మాస్టర్ జీవితం మీద స్కిట్ వేశాడు. ఆయన పడ్డ కష్టాలను చూపించాడు. అందులో భాగంగా శ్రీముఖి రీల్ వీడియో కూడా చెప్పాడు. ఏదో షూటింగ్ ముగించుకుని వెళ్తుంటే.. శ్రీముఖి రూంలోకి రమ్మంది.. రీల్ వీడియో చేద్దామని చెప్పింది. మొహమాటానికి వెళ్లాల్సి వచ్చింది అంటూ శేఖర్ మాస్టర్ రూపంలో ఎక్స్ ప్రెస్ హరి చెప్పేశాడు. అవునురా నిజంగానే మొహమాటానికి వెళ్లాను అని శేఖర్ మాస్టర్ అంటే.. శ్రీముఖి హర్ట్ అయింది…
Sreemukhi About Her Break up And Boy friend
Divi Vadthya : దివి తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న అందాల ముద్దుగుమ్మ. కేవలం అందంతోనే కాదు,…
Shyamala : మాజీ మంత్రి ఆర్కే రోజా పై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాష్ చేసిన వ్యాఖ్యలను వైయస్సార్…
Sania Mirza : టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా మళ్లీ పెళ్లిపీటలెక్కబోతున్నారన్న వార్తలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్…
My Baby Movie Review : కరోనా తర్వాత ఓటిటి చిత్రాలు అలాగే తమిళ్ , మలయాళ చిత్రాలు తెలుగు…
Love Marriage : చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె గ్రామానికి చెందిన యువకుడు వంశీ (24) మరియు యువతి నందిని…
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు farmers ఊరటనిచ్చే శుభవార్త ఈరోజు వెలువడే ఛాన్స్ ఉంది. పీఎం…
Kothapallilo Okappudu Movie Review : ఒకప్పుడు పెద్ద సినిమాలు బాగుండేవి..ప్రేక్షకులు సైతం పెద్ద హీరోల చిత్రాలకు మొగ్గు చూపించేవారు.…
Nimmala Ramanaidu : రాయలసీమకు నీటి ప్రాధాన్యం పెంచే దిశగా తెలంగాణ-ఆంధ్రప్రదేశ్ మధ్య జరుగుతున్న నీటి వివాదాల నేపథ్యంలో, బనకచర్ల…
This website uses cookies.