sekhar master stunning comments on Jr ntr
Jr NTR : యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. టాలీవుడ్ టాప్ హీరోలలో మంచి టాలెంట్ ఉన్న ఎన్టీఆర్ రీసెంట్‌గా ఆర్ఆర్ఆర్ చిత్రంతో పలకరించాడు. త్వరలో కొరటాల శివతో కలిసి ఓ మూవీ చేయనున్నాడు. అయితే ఈ హీరో టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సామాన్యులు,సెలబ్రిటీలు సైతం ఎన్టీఆర్ టాలెంట్ గురంచి పలు సందర్భాలలో ప్రశంసలు కురిపిస్తుంటారు. తాజాగా మీరు పని చేసిన హీరోల్లో తక్కువ టైంలో మూమెంట్స్ నేర్చుకునే హీరో ఎవరు? అని రిపోర్టర్ ప్రశ్నించగా, దానికి సమాధానం ఇచ్చిన శేఖర్ మాస్టర్.. ఎన్టీఆర్ గారు ఒక్కసారి కూడా రిహర్సల్ కి రాలేదు. ఆయన స్పాట్ లో చేసేస్తారు.
మిగతా హీరోలు కూడా ఒక సారి చెప్పిన వెంటనే మూమెంట్ పట్టేస్తారు అని చెప్పుకొచ్చాడు.కోరియోగ్రఫీ విషయంలో ఇంకా చెన్నై మీద డిపెండ్ అయ్యే పరిస్థితి ఉందా అని శేఖర్ కమ్ములని ప్రశ్నించగా, దానికి స్పందించిన కొరియోగ్రాఫర్.. లేదు. ఇప్పుడు అంతా మన వాళ్ళకే ఇస్తున్నారు. నేను వచ్చిన కొత్తలో అక్కడ అనుభవం వున్న వారికి ఇచ్చేవాళ్ళు. ఇందులో నిర్మాతల తప్పులేదు. కోట్లు పెట్టి సినిమా చేస్తున్నారు. కొత్తవారితో రిస్క్ చేయలేరు కదా. ఇప్పుడు కూడా ఇక్కడ కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే అలోచించాల్సిందే . చిరంజీవి మైత్రీ మూవీ మేకర్స్ సినిమా, రవితేజ గారి ధమాకా సినిమాలకి చేస్తున్నా. శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా.
sekhar master stunning comments on Jr ntr
సల్మాన్ ఖాన్ రాధే కి కూడా పిలిచారు. కానీ నాకే కుదరలేదు అన్నారు శేఖర్ మాస్టర్.కాగా ఎన్టీఆర్ 30 (NTR 30)వ సినిమా మరి కొద్ది రోజులలో మొదలు కానుండగా, హీరోయిన్ గా అలియా భట్ ని ఎంపిక చేశారు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా తెరకెక్కనున్న ఈ మూవీకి బాలీవుడ్ లో స్టార్ హోదా కలిగిన అలియా బెటర్ ఛాయిస్ గా దర్శకుడు కొరటాల భావించారు. అయితే అనుకోకుండా అలియా భట్ ఈ చిత్రం నుండి తప్పుకున్నారట. కారణం ఏదైనా అలియా భట్… ఎన్టీఆర్-కొరటాల చిత్రం చేయడం లేదన్న మాట గట్టిగా వినిపిస్తుంది. దీంతో కొరటాల శివ హీరోయిన్ రష్మిక మందానను సంప్రదించారట.అయితే అమ్మడి స్థానంలో సాయి పల్లవిని కథానాయికగా ఎంపిక చేసినట్టు తెలుస్తుంది..
Father : ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ నగరంలో ఓ తండ్రి వినూత్నంగా నిరసన తెలుపుతూ దేశవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించారు. ఆనంద్ సౌత్…
Niharika Konidela : మెగా ఫ్యామిలీకి చెందిన ముద్దుగుమ్మ నిహారిక కొణిదెల సినీ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. నటిగా…
Galla Jayadev : మాజీ లోక్సభ సభ్యుడు, ప్రముఖ పారిశ్రామికవేత్త గల్లా జయదేవ్ తన రాజకీయ రీ ఎంట్రీపై కీలక…
India Vs England : లండన్లోని కెన్నింగ్టన్ ఓవల్ వేదికగా ఇంగ్లాండ్తో జరిగిన ఐదో టెస్టు మ్యాచ్లో భారత్ విజయం…
Atukulu Health Benefits : సాయంత్రం స్నాక్స్ లాగా అటుకులని తినడం కొందరికి అలవాటుగా ఉంటుంది. కానీ ఇందులో అనేక…
KAntara 3 : సెన్సేషనల్ హిట్గా నిలిచిన ‘కాంతార’ సినిమాతో దర్శకుడిగా, నటుడిగా తనదైన ముద్ర వేసిన రిషబ్ శెట్టి,…
Women : భారత జీవిత బీమా సంస్థ (LIC) మహిళల ఆర్థిక సాధికారతను లక్ష్యంగా చేసుకుని కొత్తగా ప్రవేశపెట్టిన ‘బీమా…
Komati Reddy Rajagopala Reddy : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి ధిక్కార స్వరం వినిపించారు.…
This website uses cookies.