Senior Heroin : అప్పట్లో బికినీ వేసిన ఇప్పటి ముసలి హీరోయిన్ .. ఫోటోలు లీక్ అయ్యాయి ఇందాకే !

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: March 26, 2023, 10:00 pm

Senior Heroin ;  అప్పట్లో తెలుగు ఇండస్ట్రీని ఊపేసిన హీరోయిన్లలో ఒకరు రాధ. తన అంద చందాలతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసిన రాధా ప్రస్తుతం స్టార్ మాలో బిబి జోడి డాన్స్ షోలో జడ్జిగా వ్యవహరిస్తుంది. పేరుకు మలయాళీ అమ్మాయి అయినా రాధ తెలుగు, తమిళ, మలయాళం భాషలలో నటించింది. అప్పట్లో సినీ అభిమానులకు రాధ పేరు పరిచయం చేయనక్కర్లేదు. అంతలా ఆమెకు అభిమానులు ఉండేవారు. రాధ అన్ని భాషలలో కలిపి 250 కు పైగా సినిమాలలో నటించింది. తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పేసి ముంబైకి చెందిన వ్యాపారవేత్తను పెళ్లి చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయింది.

Senior heroin Radha bikini pics viral

Senior heroin Radha bikini pics viral

రాధకు ఇద్దరు కుమార్తెలు కార్తీక, తులసి. ఇద్దరు కూడా హీరోయిన్స్ గా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అయితే వీళ్ళిద్దరూ హీరోయిన్స్ గా అంతగా సక్సెస్ కాలేదు. వీరిద్దరిని హీరోయిన్స్ గా చేసేందుకు రాధ చేసిన ప్రయత్నాలు విఫలం అయ్యాయి. అయితే తాజాగా రాధ గతంలో తను నటించిన సినిమాలోని ఫోటోలను తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ఆ ఫోటోలో ఆమె బికినీ వేసుకొని ఉంది. అప్పట్లో రాధ హాట్ హాట్ గా అందాలను ఎక్స్ పోజ్ చేయడంలో కాస్త డేరింగానే ఉండేది. అయితే రాధ బికినీ వేసిన ఫోటో కమల్ హాసన్ సినిమాలోది.

చాలా రోజుల తర్వాత ఆ ఫోటో షేర్ చేయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రాధ కమల్ హాసన్ తో నటించిన టిక్ టిక్ టిక్ సినిమాలో బికినీ వేసుకుంది. తాను అప్పట్లో ధైర్యంగా బికినీ వేసుకున్నానని, ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మేము అలా కనిపించడానికి చేసిన పోరాటానికి మెచ్చుకోవాలని రాధ ఇంస్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. ఇక ఈ ఫోటోలో స్టాండింగ్ లుక్ లో కనిపించిన మాధవికి ప్రత్యేక ప్రశంసలు, కొన్ని జ్ఞాపకాలు ఎప్పుడూ గుర్తొస్తే చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని రాధ రాసుకొచ్చింది. ఈ ఫోటోలో కమల్ హాసన్ కుర్చీలో కూర్చొని ఉండగా అతని వెనుక రాధ స్వప్న మాధవి నిలబడి ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

Also read

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

  1. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  2. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  3. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  4. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

  5. "Ysrcp : వైసీపీకి విరాళాల షాక్.. రూ.140 కోట్ల నుంచి రూ.24 కోట్లకు ఢమాల్.. అసలేం జరిగింది..?"

  6. "Don’t Trouble The Trouble Movie First Review : డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ మూవీ ఫస్ట్ రివ్యూ..!"

  7. "Supreme Court : కరెంట్ బిల్లులతో ట్రాఫిక్ చలాన్లు లింక్? పెండింగ్ ఫైన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp