Ram Gopal Varma : చీరలో షారుక్ ఖాన్ కూతురు… వామ్మో రాంగోపాల్ వర్మ చూస్తే ఆ సినిమా తీసేస్తాడు!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Published on: October 22, 2022, 9:00 pm

Ram Gopal Varma : సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సినీ తారల పిల్లల ఫోటోలు వైరల్ అవుతూనే ఉంటాయి. ఇక బాలీవుడ్ లో అందరికంటే ఎక్కువ క్రేజ్ అందుకున్న స్టార్ కిడ్స్ లో సుహానా ఖాన్ కూడా ఒకరు. ఆమె ఇటీవల చీరలో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచింది. షారుక్ ఖాన్ కూతురు అయిన సుహానా ఖాన్ తన చిన్నప్పటి నుంచి తనకంటూ ఓ పాపులారిటీని అందుకుంది. షారుక్ కొడుకుల కంటే కూతురిని మీడియా ముందు ఎక్కువగా హైలెట్ చేసేవాడు. ఇక అప్పట్లోనే సినిమా ఇండస్ట్రీలోకి వస్తున్నట్లు టాక్ వచ్చింది. బాలనటిగా షారుక్ సినిమాలో కనిపించనున్నట్లు అప్పట్లో బాగా వార్తలు వచ్చాయి.

సోషల్ మీడియాలో సుహానా ఖాన్ ఎప్పటికప్పుడు తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తుంటుంది. గ్లామరస్ ఫోటోలతో యువకులను పిచ్చెక్కిస్తుంది. ఫోటోషూట్స్ తో అమ్మడు రెగ్యులర్ హీరోయిన్ రేంజ్ లో ఆకట్టుకుంటుందట. ఎక్కువగా అయితే నడుము అందాలు చూపిస్తూ హైలెట్ చేస్తూ వస్తుందట. ఇక క్లివేజ్ షో తో కూడా ఈ మధ్యలో గ్లామర్ డోస్ పెంచుకుంటుందట. సుహానా ఖాన్ ఈమధ్య ఓ ఈ ఈవెంట్ కు వెళ్లిన తీరు హైలెట్ గా నిలిచింది. ఈ అమ్మడు చీరలు గతంలో ఎన్నడూ లేని విధంగా కనిపించింది. సుహానా చీరలో ఇదివరకే చాలాసార్లు కనిపించింది. కానీ ఈ రేంజ్ లో అయితే ఎప్పుడు గ్లామర్ను చూపించలేదు. నడుమందాలతో తిమ్మతిరిగి పోయేలా అనిపించింది అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Shahrukh Khan daughter in saree looking on Ram Gopal Varma

Shahrukh Khan daughter in saree looking on Ram Gopal Varma

ఇక సుహానా ఖాన్ సినీ పరిశ్రమలోకి హీరోయిన్ గా వస్తున్నట్లు ఇదివరకే కొన్ని కథనాలు వచ్చాయి. కానీ షారుఖ్ ఖాన్ ఫ్యామిలీ నుంచి ఇప్పటివరకు ఆ విషయంలో ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. కానీ ఆమె విదేశాల్లో ఒక ప్రముఖ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నట్లు కూడా టాక్ వచ్చింది. షారుఖ్ ఖాన్ తన కూతురు సినీ ఎంట్రీ గురించి పెద్దగా ఫోకస్ చేయడం లేదని సమాచారం. పూర్తిగా ఆమె ఎంట్రీ విషయాన్నీ తనకు ఎంతో ఇష్టమైన యష్ రాజ్ ఫిలిమ్స్ కు అప్పగించినట్లు సమాచారం. షారుఖ్ ఖాన్ తో యష్ రాజ్ ఫిలిమ్స్ ఎన్నో సూపర్ డూపర్ సినిమాలను నిర్మించింది. ఇక సుహానా కూడా అదే తరహాలో ఒక లవ్ స్టోరీ తో సినీ పరిశ్రమ లోకి రాబోతున్నట్లు సమాచారం.

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp