Shalini Pandey : షాలిని పాండే హ‌ద్దులు చెరిపేసిందిగా..క్లీవేజ్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shalini Pandey : షాలిని పాండే హ‌ద్దులు చెరిపేసిందిగా..క్లీవేజ్ షోకి పిచ్చెక్కిపోతున్న ఫ్యాన్స్

 Authored By sandeep | The Telugu News | Updated on :24 May 2022,10:00 pm

Shalini Pandey: విజ‌య్ దేవ‌ర‌కొండ, షాలిని పాండే ప్ర‌ధాన పాత్ర‌ల‌లో రూపొందిన సూప‌ర్ హిట్ చిత్రం అర్జున్ రెడ్డి. ఈ సినిమాలో విజ‌య్, షాలిని మ‌ధ్య సాగిన రొమాన్స్ ఎవ‌రు మ‌ర‌చిపోలేరు. త‌న‌దైన శైలిలో అందాలు ఆర‌బోస్తూ అంద‌రి దృష్టిని ఆక‌ర్షించిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే. మహానటి లాంటి సినిమాల్లో కూడా నటించి మెప్పించింది షాలిని. కానీ సరైన బ్రేక్ మాత్రం రాలేదు. సినిమాలెన్ని చేసినా కూడా అర్జున్ రెడ్డి దగ్గరే ఆగిపోయింది షాలిని. అర్జున్ రెడ్డి తర్వాత షాలిని పాండేకి అన్ని భాషల్లో అవకాశాలు మొదలయ్యాయి. 118 చిత్రంలో, ఇద్దరిలోకం ఒకటే మూవీలో షాలిని నటించింది.

ప్రస్తుతం షాలిని పాండే హిందీలో రణ్వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’ అనే చిత్రంలో నటిస్తోంది.అర్జున్ రెడ్డి చిత్రంలో కాస్త బొద్దుగా కనిపించిన షాలిని ఇటీవల తన లుక్ పై ఫోకస్ పెట్టింది. బరువు తగ్గి బాగా నాజూగ్గా మారింది. ప్రస్తుతం షాలిని లుక్ కుర్రాళ్లని ఆకర్షించే విధంగా స్టన్నింగ్ అనిపిస్తోంది. అప్ప‌టి షాలినీకి ఇప్ప‌టి షాలినీకి చాలా తేడా క‌నిపించింది. గుర్తు ప‌ట్ట‌లేనంత‌గా మారిన అందాల ముద్దుగుమ్మ షాలిని పాండే ఇటీవ‌లి కాలంలో కేక పెట్టించే అందాల‌తో కుర్ర‌కారుని మంత్ర‌ముగ్ధుల‌ని చేస్తుంది. షాలిని పాండే స్ట‌న్నింగ్ లుక్స్‌కి కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు.

Shalini Pandey beautiful looks are stunning

Shalini Pandey beautiful looks are stunning

Shalini Pandey : షాలిని చించేసిందిగా..

అమ్మ‌డి స్ట‌న్నింగ్ లుక్స్ కేక పెట్టిస్తున్నాయి.తాజాగా షాలిని పాండే మైండ్ బ్లోయింగ్ అనిపించే విధంగా ఎక్స్ పోజ్ చేస్తూ ఫోటో షూట్ చేసింది. జీన్స్ ప్యాంట్, వైట్ టాప్ లో షాలిని పాండే ఆరబోస్తున్న అందాలు స్టైలిష్ గా కుర్రాళ్లకు కనుల పండుగగా ఉన్నాయి. షాలిని పాండే షర్ట్ ఓపెన్ చేసి ఎద సోయగాలు చూపిస్తున్న విధానం కళ్ళు చెదిరేలా ఉంది. తన సొట్ట బుగ్గల అందాలతో షాలిని పాండే ఫోజులు చూడ ముచ్చటగా, హాట్ గా ఉన్నాయి. ఇటీవ‌లి కాలంలో షాలిని పాండే చేస్తున్న ర‌చ్చ‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. ఈ అమ్మ‌డి క్యూట్ లుక్స్ చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది