Shalini Pandey : ముంబైలో వర్షంలో తడుస్తూ అర్జున్ రెడ్డి హీరోయిన్ టాప్ అందాలు తట్టుకోలేరు వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shalini Pandey : ముంబైలో వర్షంలో తడుస్తూ అర్జున్ రెడ్డి హీరోయిన్ టాప్ అందాలు తట్టుకోలేరు వీడియో వైరల్..!!

 Authored By sekhar | The Telugu News | Updated on :25 July 2023,4:20 pm

Shalini Pandey : సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఒక్క సినిమాతో ఓవర్ నైట్ లోనే దర్శకుడు హీరో హీరోయిన్లు స్టార్ డామ్ సంపాదించారు. ప్రస్తుతం డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస పెట్టి సినిమాలు చేస్తున్నారు. ఇక విజయ్ దేవరకొండ సైతం.. చేతినిండా ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. హీరోయిన్ శాలిని పాండే పరిస్థితి మాత్రం దయనీయంగా మారింది. “అర్జున్ రెడ్డి” అనే మొదటి సినిమాలోని శాలిని పాండే తన అందాలు చూపిస్తూ బోల్డ్ సీన్స్ లో చెలరేగిపోయింది.

అయినా అడపాదడపా సినిమా అవకాశాలు అందుకుంటూ.. కెరియర్ రాణిస్తుంది. ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షాలు భారీగా కురుస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తర భారత దేశంలో మరి ముఖ్యంగా ముంబైలో కూడా వర్షాలు భారీగానే పడుతున్నాయి. ఈ క్రమంలో జోరు వానలో హీరోయిన్ శాలిని పాండే ఒక దగ్గర ఆగిన క్రమంలో ఆమె వేసిన దుస్తులు తడిసి ముద్దవటంతో.. అక్కడే కొంతమంది ఫోటోగ్రాఫర్స్ ఉండటంతో వీడియోలు ఫోటోలు తీశారు.

shalini pandey New Video

shalini pandey New Video

అంతటి జోరు వానలో తడిసిన గాని ఫోటోగ్రాఫర్లకు తన అందాలు చూపించడంలో శాలిని ఏమాత్రం విసుగు చెందకుండా కెమెరాలకు ఫోజులు ఇవ్వడం విశేషం. డార్క్ గ్రీన్ కలర్ డ్రెస్ లో శాలిని టాప్ అందాలు.. అద్భుతంగా కనిపిస్తున్నాయి. శాలిని పాండే తడిసి ముద్దయిన అందాల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది