shanmuk says that siri is his wife
Shanmuk : బిగ్ బాస్ సీజన్ 5 తెలుగులో.. హౌస్‌లో ప్రస్తుతం టైటిల్ పోరు కొనసాగుతోంది. ఇదే క్రమంలో మొదటి నుంచి కాంట్రవర్సీనీ ఎదుర్కొంటున్న సిరి, షణ్ముక్.. చాలా సార్లు తమ హద్దులు దాటి ప్రవర్తించారు. ఎప్పుడు అదే పనిగా హగ్గులు, ముద్దులతో పబ్బం గడుపుకుంటున్నారు. దీనికి మాత్రం ఫ్రెండ్ షిప్ అని ఓ ట్యాగ్ తగిలించుకుని పిచ్చి పిచ్చి పనులన్నీ చేస్తున్నారు. ఈ విషయంపై హౌస్ లోనే కాకుండా, బయట సైతం పెద్ద చర్చే నడుస్తోంది. కానీ వీరిద్దరూ వాటిని పట్టించుకోవడం లేదు. తాజాగా గురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో షణ్ముక్ సిరిని.
shanmuk says that siri is his wife
ఏకంగా తన పెళ్లాం అంటూ సంబోధించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది..అయితే షణ్ముక్‌ను సిరి లవ్ చేస్తున్నట్టు తనతో చెప్పిందని గతంలో యాంకర్ రవి ఓపెన్ గానే చెప్పాడుగురువారం టెలికాస్ట్ అయిన ఎపిసోడ్‌లో షణ్ముక్, సిరి వారి ఆట మొదలుపెట్టారు. సోఫాలో కూర్చని బిగ్ బాస్ ను ఇమిటేట్ చేశాడు షణ్ముక్. బిగ్ బాస్ కోరిక మేరకు పెళ్లాం మాదిరిగా సిరి కాఫీ ఇవ్వకండంటూ మాట్లాడాడు షణ్మక్.. షణ్ముక్ పెళ్లాం అంటూ సంభోదించడంతో సిరి కాస్త సిగ్గు పడుతూ..
మీకు అలా అనిపిస్తుందా సార్ అంటూ అడిగింది.అనంతరం నా ఫొటోలు ఎందుకు పెట్టావ్ అంటూ సిరిని ప్రశ్నించాడు షణ్ముక్. ఇందుకు సిరి బదులిస్తూ.. నా ఇష్టం.. మన ఇద్దరి ఫొటోస్ పెట్టా. అమ్మది, నీది కూడా పెట్టాను అని చెప్పింది. అనంతరం సిరిపైన వాయిస్ పెంచాడు షణ్ముక్. దీంతో అరుస్తున్నావ్ అంటూ సిరి అడగడంతో నీపై కాకుంటే మరెవరిపై అరవాలి అని అన్నాడు షణ్ముక్. అనంతరం సిరి ఓళ్లో పడుకుని కన్విన్స్ చేసినట్టు మాట్లాడాడు. నీకు బిగ్ బాస్ టైటిల్ వస్తే నేను తట్టుకోలేని షణ్ముక్ అనడంతో షాక్ అయింది సిరి. కానీ టైటిల్ నీకే రావాలని నేను కోరుకుంటున్న అని చెప్పింది సిరి.
Gudivada Amarnath : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా వైసీపీ మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ముఖ్యమంత్రి…
Annadata Sukhibhava : ఆంధ్రప్రదేశ్లో రైతన్నలకు శుభవార్త! ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా దర్శి మండలం వీరాయపాలెంలో 'అన్నదాత…
Eyebrows Risk : ఈరోజుల్లో ప్రతి ఒక్కరు అందం కోసం బ్యూటీ పార్లర్ చుట్టూ అమ్మాయిలు తెగ తిరిగేస్తూ ఉంటారు.…
Monsoon Season : సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలా మంది వేడి నీళ్లతో స్నానం చేయాలని హిటర్ వాడుతుంటారు. చలికాలంలో…
Samudrik Shastra : ప్రస్తుత కాలంలో అమ్మాయిలు కొంతమంది కడుపు మీద వెంట్రుకలు ఉంటే చాలా బాధపడిపోతుంటారు. పొట్ట మీద…
WDCW Jobs : తెలంగాణ మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ (WDCW) నుండి నిరుద్యోగులకు శుభవార్త అందింది. చైల్డ్…
Money : ఆధారంగా రోడ్డుపైన వెళ్లేటప్పుడు కొందరికి డబ్బు దొరుకుతుంది. ఆ డబ్బుని ఏం చేయాలో అర్థం కాదు కొందరికి.…
Airtel : ఎయిర్టెల్లో యూజర్ల కోసం కొత్త ఓ రీఛార్జ్ ప్లాన్ను తీసుకొచ్చారు. చీప్ నుంచి అత్యధిక ధరలతో రీఛార్జ్…
This website uses cookies.