Bigg Boss 5 Telugu : చెప్పు తీసుకుని కొడుతుంది.. దీప్తి సునయనపై షన్ను కామెంట్స్

Bigg Boss 5 Telugu : బిగ్ బాస్ ఇంట్లో దీప్తి సునయన పేరు పదే పదే వినిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే షన్ను ఎక్కువగా దీప్తి సునయన పేరు వాడుతుంటాడు. సిరితో ఉన్న సమయాల్లో ఎక్కువగా దీప్తి నామస్మరణ చేస్తుంటాడు. అలాంటి షన్ను నిన్న ఓ ఘటనలో తెగ హర్ట్ అయ్యాడు. సిరిని నానా రకాలు మాటలు అనేశాడు. దీంతో సిరి కూడా కాస్త హర్ట్ అయింది. ఆ గొడవ ఎందుకు మొదలైంది.. ఎలా మొదలైంది అనే విషయాలు సరిగ్గా చూపించలేదు. కానీ సిరి మీద షన్ను అలిగాడు.

Shanmukh Jaswanth On Deepthi Sunain Before Siri

ఎవరైనా పక్కన వాళ్లు జోకులు, సెటైర్లు వేస్తే.. నువ్ కూడా దూరుతావ్.. ఇంకా ఎక్కువ చేస్తావ్ అంటూ సిరి గురించి షన్ను అన్నాడు. నేను ఎప్పుడు అలా చేశాను అని సిరి అంటుంది. నువ్ ఎప్పుడూ అలానే చేస్తావ్ అని షన్ను అంటాడు. నువ్ కూడా నా మీద ఎప్పుడూ అందరి ముందే జోకులు వేస్తావ్ కదా? అని సిరి అంటుంది. నీకు ఇష్టం లేకపోతే చెప్పు..అలా జోకులు వేయడం ఇష్టం లేదని చెప్పు.. నేను వేయను. అయినా అందరూ వేసే జోకులను నువ్ తీసుకుంటావే. ఆ అలవాటు నీకుందేమో కానీ నేను తీసుకోలేను అని షన్ను అంటాడు.

Bigg Boss 5 Telugu :  రితో షన్ను గొడవ

Shanmukh Jaswanth On Deepthi Sunain Before Siri

సరే ఇకపై నీ మీద జోకులు వేయను అని సిరి అంటుంది. హా వేయోద్దు. ఎవ్వరైనా నా మీద జోకులు వేస్తే.. ఇది ఉంటే చెప్పు తీసుకుని కొడుతుంది అని దీప్తి పేరున్న టాటూను షన్ను చూపిస్తాడు. మొత్తానికి షన్ను మీద మాట కూడా పడనివ్వకుండా దీప్తీ సునయన అంత బాగా చూసుకుంటుందని చెప్పకనే చెప్పేశాడు. అలా దీప్తి సునయన షన్ను ట్రాక్ రోజూ ఒక టాపిక్‌తో జనాల్లో నానుతోంది. లోపల షన్ను.,. బయట దీప్తి మొత్తానికి సరిపోయారు.

Recent Posts

OG Collections | రికార్డులు క్రియేట్ చేస్తున్న ఓజీ.. తొలి రోజు ఎంత వ‌సూళ్లు రాబ‌ట్టింది అంటే..!

OG Collections | సుజీత్ దర్శకత్వంలో పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన ఓజీ బారీ అంచనాల మధ్య సెప్టెంబర్…

14 minutes ago

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

2 hours ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

3 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

4 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

5 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

6 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

7 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

8 hours ago