
Shilpa Shetty Stunning Looks At The Red Carpet Of Big Impact Awards
Shilpa Shetty : శిల్పా శెట్టి.. ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. అన్ని భాషలలోను అశేష ప్రేక్షకాదరణ పొందింది. ఆమె ప్రస్తుత వయస్సు 45 సంవత్సరాలు.. అయినా చెక్కుచెదరని అందంతో ఆకట్టుకుంటోంది ఈ మంగుళూరు భామ. యోగాసానలాతో ఎప్పూడూ ఫిట్‌గా ఉంటూ ఫ్యాన్స్‌కు టచ్‌లో ఉంటుంది. పేరుకు బాలీవుడ్ భామ అయిన శిల్పా శెట్టికి తెలుగు సినిమాలతో మంచి అనుబంధమే ఉంది. ఈమె త్వరలో ఓ ప్యాన్ ఇండియా తెలుగు ప్రాజెక్ట్‌తో పలకరించబోతున్నట్టు సమాచారం. అయితే ఈ అమ్మడి పాత కేసుకి సంబంధించి ఇప్పుడు ఊరట లభించింది.
2007లో రాజస్థాన్ లో జరిగిన ఎయిడ్స్ ఈవెంట్ కు శిల్పా శెట్టి, హాలీవుడ్ నటుడు రిచర్డ్ గేర్ అతిథులుగా హాజరయ్యారు. ఎయిడ్స్ అవేర్నెస్ కార్యక్రమంలో శిల్పా శెట్టి అందానికి రిచర్డ్ గేర్ ముగ్ధుడయ్యాడు. వేదికపైనే శిల్పా శెట్టిని తన కౌగిలిలో బంధించి ముద్దుల వర్షం కురిపించాడు. బహిరంగంగా అసభ్యంగా ముద్దులు అంటూ శిల్పా శెట్టిపై, రిచర్డ్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఇక్కడ శిల్పా శెట్టిపై కేసు ఎందుకు అనే అనుమానం రావచ్చు. రిచర్డ్ గేర్ బలవంతమా ముద్దులు పెడుతున్నప్పటికీ శిల్పా శెట్టి ఏమాత్రం ప్రతిఘటించలేదు అనేది ఆరోపణ.
shilpa shetty came out as the victim
ఈ కేసుపై తాజాగా విచారణ జరిపిన న్యాయ స్థానం తీర్పు వెల్లడించింది. ఈ కేసులో శిల్పా శెట్టి నిందితురాలు కాదని బాధితురాలు అని చెప్పుకొచ్చింది. ఆ మధ్య రాజ్‌కుంద్రా కేసులో కూడా శిల్పా శెట్టి పలు ఆరోపణలు ఎదుర్కొంది. కొద్ది రోజుల తర్వాత తాను నిర్ధోషి అని తేలింది. 45 ఏళ్ల శిల్పా శెట్టి ప్రస్తుతం పలు టీవీ ఛానల్స్‌కి హోస్ట్‌గా వ్యవహరిస్తూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ వస్తుంది. అప్పుడప్పుడు ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో షేర్ చేసే పిక్స్ కుర్రకారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తున్నయి.
Onion Black Streaks : ఏ కూర వండినా ఉల్లిగడ్డ అనేది కీలకం. ఉల్లిగడ్డ లేకుండా ఏ కూర వండలేం.…
Jaggery Vs Sugar : మనిషి నాలుకకు టేస్ట్ దొరికితే చాలు.. అది ఆరోగ్యానికి మంచిదా? చెడ్డదా? అనే ఆలోచనే…
Benefits of Eating Fish : చాలామందికి ఫిష్ అంటే పడదు. చికెన్, మటన్ అంటే లొట్టలేసుకుంటూ లాగించేస్తారు కానీ..…
Egg vs Paneer : ఎగ్ అంటే ఇష్టం లేని వాళ్లు ఉండరు. కానీ నాన్ వెజిటేరియన్లు మాత్రమే ఎగ్…
Snoring Health Issues : చాలామంది నిద్రపోయేటప్పుడు గురక పెడుతూ ఉంటారు. గురక పెట్టేవాళ్లకు వాళ్లు గురక పెడుతున్నట్టు తెలియదు.…
Ghee Coffee or Bullet Coffee : కాఫీ అంటే అందరికీ తెలుసు కానీ ఈ బుల్లెట్ కాఫీ ఏంటి…
Swallow Bubble Gum : టైమ్ పాస్ కోసం చాలామంది నోట్లో ఎప్పుడూ బబుల్ గమ్ ను నములుతూ ఉంటారు.…
Garlic Health Benefits : వెల్లుల్లి అనగానే చాలామందికి నచ్చదు. ఎందుకంటే అది చాలా ఘాటుగా ఉంటుంది. కూరల్లో వేసినా…
This website uses cookies.