Shivathmika : దొరసాని భారీ అందాలు.. రెచ్చిపోయిన రాజశేఖర్ కూతురు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shivathmika : దొరసాని భారీ అందాలు.. రెచ్చిపోయిన రాజశేఖర్ కూతురు

 Authored By prabhas | The Telugu News | Updated on :18 April 2022,8:30 pm

Shivathmika : యాంగ్రీమెన్ రాజశేఖర్, జీవితల కూతుళ్లు సినీ ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. పెద్ద కూతురు శివానీ, చిన్న కూతురు శివాత్మిక. అయితే ఇందులో శివాత్మిక ఎంట్రీనే ముందు జరిగింది. శివానీ సినిమాలకు అడ్డంకులు ఏర్పడటం, వాయిదాలు పడటం, సినిమా క్యాన్సిల్ అవ్వడం జరుగుతూ వచ్చింది. మొత్తానికి దొరసాని సినిమాతో శివాత్మిక ఎంట్రీ జరిగింది. సినిమా అంతగా ఆడకపోయినా కూడా నటిగా మంచి పేరే తెచ్చుకుంది.అందంగా కనిపించడమే, అందంగా నటించేసింది కూడా.

మొత్తానికి దొరసాని తరువాత శివాత్మిక మరో చిత్రాన్ని రిలీజ్ చేయలేకపోయింది. కృష్ణవంశీ దర్శకత్వంలో రాబోతోన్న రంగమార్తాండ చిత్రంలో శివాత్మిక నటించింది. కానీ ఈ సినిమా ఇంకా విడుదల కాలేదు. మొత్తానికి ఈ దొరసాని మాత్రం నెట్టింట్లో తెగ అల్లరి చేస్తుంటుంది. తన అక్కతో కలిసి నెట్టింట్లో హల్చల్ చేస్తుంటుంది.మొన్నటికి మొన్న రాజశేఖర్ కూతురు లేచిపోయిందంటూ పిచ్చి వార్తలు, రూమర్లు పుట్టించారు కొందరు. దీనిపై శివాత్మిక సీరియస్ అయింది. లేచిపోయింది మా అక్కనా? నేనా?..

Shivathmika Rajasekhar Sizzling Pics Goes Viral

Shivathmika Rajasekhar Sizzling Pics Goes Viral

ఎవరితో అంటూ కాస్త ఘాటుగా మీడియా మీద సెటైర్లు వేసింది శివాత్మిక. అలా కాస్త ఫైర్ బ్రాండ్‌గా శివాత్మిక దూకుడుగా వ్యవహరించింది. తాజాగా శివాత్మిక షేర్ చేసిన ఫోటోలు చూస్తే ఎవ్వరైనా సరే నోరెళ్లబెట్టాల్సిందే.హెయిర్ కట్ చేసుకుంటే తనకు యాటిట్యూడ్ వస్తుందట. జుట్టు కత్తిరించుకున్నాని చెబుతూ.. శివాత్మిక తన ఎద అందాలను దారుణంగా ప్రదర్శించింది. ఆమె ఎక్స్ పోజింగ్ చూసి నెటిజన్లు బిత్తరపోతోన్నారు. ఇక ఇదే తీరును వెండితెరపైనా అందాలను ప్రదర్శిస్తుందేమో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది