Home » Entertainment » Shivathmika Rajashekar Latest Pics On Instagram
Entertainment

Shivathmika : ఆ టైపు ‘ డ్రస్ వేసి అందరికీ మతులు పోగొడుతున్న శివాత్మిక రాజశేఖర్…!

Authored By
Prahbas Gilakathula
The Telugu News | Published on: November 13, 2022, 5:00 pm
Advertisement

Shivathmika : సినీ ఇండస్ట్రీలోకి ఎంతోమంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తూ వస్తున్నారు. వారిలో కొంతమందికి నటించిన మొదటి సినిమాలోని వారి టాలెంట్ నిరూపించుకోవడానికి మంచి పాత్రలు లభిస్తున్నాయి. ఇక ఆ పాత్రల ద్వారా మంచి గుర్తింపును తెచ్చుకున్నవారు చాలా మందే ఉన్నారు. అందులో ఒకరు శివాత్మిక రాజశేఖర్. తెలుగు సినీ ఇండస్ట్రీలో నటించిన మొదటి సినిమాలోనే అద్భుతమైన పాత్ర ను దక్కించుకొని తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించి అందరి మనసులను గెలుచుకుంది శివాత్మిక రాజశేఖర్.

Advertisement

శివాత్మిక రాజశేఖర్ విజయ్ దేవరకొండ తమ్ముడైన ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన “దొరసాని” సినిమాతో వెండితెరకు పరిచయమైంది. ఇన ఈ సినిమాలో ఈ ముద్దుగుమ్మ దొరసాని పాత్రలో నటించి ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. దొరసాని సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించడంతో ఈ ముద్దుగుమ్మకు తెలుగు సినీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు లభించింది అని చెప్పాలి. దొరసాని సినిమా తర్వాత శివాత్మికకు మంచి సినిమాల అవకాశాలు వస్తాయని అర్థమవుతుంది. అయితే దొరసాని సినిమా ద్వారా మంచి గుర్తింపు దక్కించుకున్న శివాత్మిక ఇక ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

shivathmika rajashekar latest pics on instagram

Advertisement

అప్పుడప్పుడు తన అందాలు కనిపించేలా ఫోటోషూట్ చేసి సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తూ వస్తుంది. హాట్ హాట్ ఫొటోస్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ట్రేండీ గా ఉంటుంది. దీనిలో భాగంగా తాజాగా శివాత్మిక అదిరిపోయే లుక్ లో కనిపించి కుర్రాలను పిచ్చెక్కిస్తుంది. తొడలు కనిపించేలా చిన్న షార్ట్ వేసుకొని వైట్ కలర్ లో ఉన్న స్లీవ్ లెస్ టీ షర్ట్ ధరించి , హాట్ లుక్స్ తో ఫోటోలకు ఫోజులిస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. దీంతో ఈ హాట్ ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫొటోస్ చూసిన కుర్రకారులు ఫొటోస్ ను తేగా షేర్ చేస్తున్నారు.

Prahbas Gilakathula

Author Bio Info : Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com
Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి