Shivathmika – Shivani Rajashekar : ఓ రేంజ్ లో హీరో రాజశేఖర్ కూతుర్ల అందాలు.. వీడియో వైరల్..!!
Shivathmika – Shivani Rajashekar : సీనియర్ హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యాంగ్రీ యంగ్ మాన్ గా అప్పట్లో రాజశేఖర్ సినిమాలు తెలుగు ప్రేక్షకులను ఎంతగానో అలరించేవి. తమిళనాడు అయినా గాని తెలుగులో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దీంతో ఇక్కడే స్థిరపడటం జరిగింది. హీరోగా రాజశేఖర్ మంచి సక్సెస్ గా రాణించి తర్వాత కొన్ని పరాజయాలు ఎదురయ్యాక చాలా వరకు సైలెంట్ అయిపోయారు. హీరోగా మాత్రమే కాకుండా డాక్టర్ గా కూడా రాజశేఖర్ కి ఇండస్ట్రీలో మంచి పేరుంది.
ఆ తర్వాత రాజకీయాల్లో కూడా రాజశేఖర్ ఆయన భార్య జీవిత రాణించడం జరిగింది. వైయస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో రాణించారు. ఆయన చనిపోయాక జగన్ పార్టీ పెట్టిన ప్రారంభంలో యాక్టివ్ గా ఉన్న తర్వాత సైలెంట్ అయిపోయారు. ఇదిలా ఉంటే ఇప్పుడు రాజశేఖర్ కూతుర్లు శివాత్మిక, శివాని ఫీల్డ్ లో దిగారు. ఇద్దరిలో శివాని మంచి అవకాశాలు అందుకుంటూ ఎప్పుడు వార్తల్లో నిలుస్తూ ఉంది. తాజాగా ఇండస్ట్రీలో చాలామంది నటీనటులు కొర్ర హీరోయిన్లు
సీనియర్ హీరోయిన్లు ఫ్యాషన్ షోలో పాల్గొన్నారు. తెలుగు ఇండస్ట్రీకి చెందిన వాళ్లతో పాటు మేల్ యాంకర్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఈ షోలో శివాని రాజశేఖర్ ఎద..బ్యాక్ అందాలను చూపిస్తూ బుట్ట గౌనులో… చాలా పద్ధతిగా ర్యాంప్ వాక్ చేయడం జరిగింది. శివాత్మక కూడా ఈ షోలో పాల్గొనడం జరిగింది. ఇక ఇదే షోలో మంచు లక్ష్మి తన ఎద అందాలతో చెలరేగిపోయింది. బిగిత్తైన అందాలతో కనువిందు చేస్తూ ర్యాంప్ వాక్ చేసింది. ఇంకా తెలుగు టెలివిజన్ రంగంలో మెల్ స్టార్ యాంకర్ ప్రదీప్ కూడా ఈ షోలో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.