Shraddha Das : జాకెట్ లోన్న అందాలు.. చూపిస్తూ నడుమ అందాలతో రెచ్చగొడుతున్న శ్రద్ధాదాస్.. వీడియో !!

Authored By Breaking News | The Telugu News | Published on: August 28, 2023, 10:00 am

Shraddha Das : హీరోయిన్స్ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడలింగ్ రంగంలో రాణించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత తెలుగు చలనచిత్ర రంగంలో కూడా హీరోయిన్ అవకాశాలు అందుకుని రాణించింది. మన సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించడం జరిగింది. మొగుడు, సిద్దు ఫ్రం శ్రీకాకుళం ఇంకా చాలా సినిమాలు చేయడం జరిగింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ఆర్య 2, ప్రభాస్ నటించిన “డార్లింగ్” ఇంకా పలు సినిమాలు చేయడం జరిగింది.

Shraddha Das Beautyfull saree video

Shraddha Das : జాకెట్ లోన్న అందాలు.. చూపిస్తూ నడుమ అందాలతో రెచ్చగొడుతున్న శ్రద్ధాదాస్.. వీడియో !!

గతంలో ఫుల్ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం అవకాశాలు లేక బుల్లితెరపై రాణిస్తుంది. ఈ క్రమంలో ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ విధంగా కెరియర్ కొనసాగిస్తూ మరోపక్క సోషల్ మీడియాలో తన అంద చందాలతో కుర్రాలను ఆకట్టుకునే రీతిలో ఫోటోలు మరియు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంది. అవకాశాలు లేని నేపథ్యంలో భారీ ఎత్తున టైట్ అందాలతో.. కెమెరాలకు ఈమధ్య ఎక్కువ ఫోజులు ఇస్తూ ఉంది.

తాజాగా శ్రద్ధాదాస్ టైట్ జాకెట్ లో అందాలు చూపిస్తూ నడుము ఇంకా ఫ్రంట్ బ్యాక్ అందాలు బయటకు వచ్చేలా కనబడేలా.. కెమెరాలకు ఫోజులు ఇవ్వటం జరిగింది. ఈ వీడియోలో జుట్టు వాలుగా వదిలి మరి.. చలరేగిపోయింది. శ్రద్ధాదాస్ లేటెస్ట్ గా ఇంస్టాగ్రామ్ విడుదల చేసిన వీడియోకి కుర్రాళ్ల మతులు పోతున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Shraddha Das (@shraddhadas43)

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp