Shraddha Das : దీపావళి ధమాకా.. శారీలో జిగేల్ అనిపించే వెలుగులతో శ్రద్ధా దాస్..!

Authored By Rame Samhith | The Telugu News | Published on: October 23, 2022, 4:20 pm

Shraddha Das : టాలీవుడ్ లో ముందు హీరోయిన్ గా ట్రై చేసి అది వర్క్ కాకపోవడంతో స్పెషల్ సాంగ్స్ అవి కూడా రానప్పుడు సైడ్ రోల్స్ చేస్తూ వస్తుంది శ్రద్ధా దాస్. అవకాశాలు ఎలా ఉన్నా అమ్మడు గ్లామర్ విషయంలో దుమ్ముదులిపేస్తుంది. సినిమాల్లోనే కాదు ఈమధ్య తన సోషల్ మీడియాలో కూడా అందాలతో అదరఒడుతుంది. తనదైన స్టైల్ లో హాట్ అప్పీల్ తో ఫాలోవర్స్ ని అలరిస్తుంది శ్రద్ధా దాస్. ఇక లేటెస్ట్ గా దీపావళి వెలుగులతో జిగేలు అనిపించేస్తుంది. ఆరెంజ్ కలర్ శారీలో దీపావళి వైబ్స్ తో మెరిసిపోతుంది శ్రద్ధా దాస్.

స్కిన్ షోలో ఏమాత్రం వెనకడుగు వేయని ఈ అమ్మడు గ్లామర్ ఎటాక్ లో నో లిమిట్స్ అనేస్తుంది. అందుకే అమ్మడికి సినిమాల ఆఫర్లు లేకపోయినా సరే సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ఓ రేంజ్ లో ఉంది. సినిమాలతో సంబంధం లేకుండా అమ్మడు తన హాట్ లుక్స్ తో క్రేజ్ తెచ్చుకుంది శ్రద్ధా దాస్. దీపావళి పండుగ సందర్భంగా అమ్మడు తన గ్లామర్ ట్రీట్ ఇస్తుంది. కట్టింది శారీనే అయినా తన ఓర చూపులతో ఆడియన్స్ ని క్లెన్ బౌల్డ్ చేస్తుంది అమ్మడు.  ప్రస్తుతం ఈటీవీ డ్యాన్స్ షోలో వన్ ఆఫ్ ది జడ్జ్ గా ఉంటున్న శ్రద్ధా దాస్ ఇప్పుడు బుల్లితెర ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది.

shraddha das diwali photoshoot

shraddha das diwali photoshoot

ఇప్పటికీ సినిమాల్లో ఎలాంటి పాత్ర అయినా సరే చేసేందుకు రెడీ అంటుంది శ్రద్ధా దాస్. ఏది ఏమైనా అమ్మడు చేస్తున్న ఈ అందాల రచ్చకి కుర్రాళ్ల హృదయాలు గాయపడుతున్నాయని చెప్పొచ్చు. స్టార్ హీరోయిన్ క్వాలిటీస్ అన్ని ఉన్నా హీరోయిన్ కి లక్ కలిసి రాలేదు అందుకే అమ్మడు ఇలా సైడ్ అయిపోయింది. అయితే సోషల్ మీడియా వల్ల మాత్రం ఆమెకి రోజు రోజుకి క్రేజ్ పెరుగుతూ వస్తుంది. గ్లామర్ షోలో కూడా శ్రద్ధగా చేస్తూ తన ఫాలోవర్స్ కి సూపర్ ట్రీట్ ఇస్తుంది శ్రద్ధా దాస్. ప్రస్తుతం అమ్మడు షేర్ చేసిన దీవాళి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Rame Samhith

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp