Shraddha Das :’సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత అనేక చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇటీవలే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న ఈమె.. అప్పుడప్పుడు తన అందచందాలతో కుర్రకారు మతులని పోగొడుతుంటుంది. పరువాల పాలకోవా శ్రద్దా దాస్. కుర్రళ్ళకు సోషల్ మీడియాలో సొగసుల విందు చేస్తోంది. పాలరాతి శిల్పంలా మెరిసిపోయే శ్రద్ధా దాస్.. ఒంటినిండా.. వయ్యారాలు నింపుకుని ఊరిస్తుంది. చీరకట్టులో ఊరించుకుంటూ..నాభి అందాలతో అదరగొడుతుంది.
ఈ అమ్మడిని ఇలా చూసి కుర్రకారు మైమరచిపోతున్నారు. ప్రస్తుతం శ్రద్ధా దాస్ క్యూట్ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.`సిద్దు ఫ్రం శ్రీకాకుళం` సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన శ్రద్ధా దాస్.. ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, మొగుడు ఇలా వరుస చిత్రాలు చేసింది.ఇటీవల టూ పీస్ బికినీ ధరించిన శ్రద్ధా దాస్ స్విమ్మింగ్ పూల్‌లో నిలుచుని.. ఎద అందాలను ఎలివేట్ చేస్తూ ఫొటోలకు పోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన పిక్స్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారగా.. సో హాట్, వామ్మో ఏంటా పోజులు శ్రద్ధా, ఇలాగైతే నిద్ర పట్టడం కష్టమే అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు చేసారు.శ్రద్దా దాస్ కెరీర్ ఆరంభం నుంచి గ్లామర్ బ్యూటీగానే గుర్తింపు తెచ్చుకుంది.

Shraddha Das : శ్రద్ధా గ్లామరస్ షో..
ఆర్య 2లో ఆమె పోషించిన పాత్రకు మంచి గుర్తిపు వచ్చింది. బన్నీపై క్రష్ ఉండే కొలీగ్ పాత్రలో గమ్మత్తుగా నటించింది.ఆర్య2 తర్వాత శ్రద్ధా దాస్ డార్లింగ్, గుంటూరు టాకీస్ లాంటి చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించింది. సోషల్ మీడియాలో తన గ్లామర్ తో శ్రద్దా దాస్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. బికినీల్లో కనిపిస్తూ కుర్రాళ్ళని వేడెక్కిస్తూ ఉంటుంది . తాజాగా శ్రద్దా దాస్ షేర్ చేసిన హాట్ ఫొటోస్ చూస్తే ఎవ్వరికైనా మైండ్ బ్లాక్ కావాల్సిందే. నెవర్ బిఫోర్ అనిపించేలా శ్రద్దా దాస్ కుర్రాళ్లకు గ్లామర్ ఫీస్ట్ ఇస్తోంది. మతిపోగోట్టే హాట్ నెస్ తో శ్రద్దా దాస్ జిమ్ డ్రెస్ లో సెగలు రేపుతుంటుంది.