Shraddha Das : హాట్ బ్యూటీ శ్రద్ధాదాస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మోడల్ గా కెరియర్ ప్రారంభించి.. నటిక ఎన్నో అవకాశాలు అందుకోవటం జరిగింది. పలు సినిమాలలో హీరోయిన్ గా నటించింది. ముంబై కి చెందిన ఈ ముద్దుగుమ్మ ఒకప్పుడు తెలుగు చలనచిత్ర రంగంలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు దక్కించుకుంది. సిద్దు ఫ్రం శ్రీకాకుళం, ఆర్య 2, డార్లింగ్, మొగుడు వంటి సినిమాలతో మంచి పాపులారిటీ దక్కించుకుంది. ఒక తెలుగులో మాత్రమే కాదు తమిళం ఇంకా కన్నడ హిందీ భాషల్లో కూడా నటించింది. తన నటనతో పాటు గ్లామర్ తో తెలుగు ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది.
ఎక్కువగా సపోర్టింగ్ రోల్స్ తో అవకాశాలు అందుకోవటం జరిగింది. గుంటూరు టాకీస్, ఆపరేషన్ గరుడవేగ, ఎక్ మిని కథ వంటి సినిమాలతో ఆకట్టుకుంది. కానీ ప్రజెంట్ శ్రద్ధ దాస్ కెరియర్ ఆశించిన విధంగా సాగటం లేదు. ప్రస్తుతం ఉల్లితరపై సందడి చేస్తూ ఉంది. ఢీ షోకు జడ్జిగా వ్యవహరిస్తూ ఉంది. ఈ విధంగా కెరియర్ కొనసాగిస్తూ మరో పక్క సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ తన అందచందాలతో ఆకట్టుకునే రీతిలో ఫోటోలు వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంది. తాజాగా శ్రద్ధ దాస్ టైట్ బ్లౌజ్ లో.. చెలరేగిపోయాయింది.

కొంగు పక్కకు జరిపి టాప్ అందాలు హైలెట్ అయ్యేలా వీడియో పోస్ట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో జుట్టు వాలుగా వదిలి ఎద అందాలను చూపిస్తూ కుర్రాలకు నిద్ర లేకుండా చేస్తుంది. సినిమాలకు అవకాశాలు లేకపోయినా గాని సోషల్ మీడియాలో శ్రద్ధాదాస్ కి మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. క్లీవేజ్ అందాలు చూపిస్తూ వీడియోలో శ్రద్ధాదాస్ చెలరేగిపోయింది.
View this post on Instagram