Shraddha Das : గుండీలు విప్పేసి..మరీ ఫ్రంట్ మొత్తం చూపించేస్తున్న శ్రద్ధా దాస్ ఫొటోస్ వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Updated on : 19 January 2023, 1:40 pm

Shraddha Das : హీరోయిన్ శ్రద్ధా దాస్ అందరికీ సుపరిచితురాలే. సిద్దు ఫ్రం శ్రీకాకుళం సినిమాతో హీరోయిన్ గా పరిచయమైన శ్రద్ధాదాస్… గ్లామర్ హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. తెలుగులో మాత్రమే కాదు తమిళ్ మరియు హిందీలో కలిసి దాదాపు 40 చిత్రాలలో హీరోయిన్ గా చేసింది. ఆ తర్వాత ఆర్య 2, డార్లింగ్, నాగవల్లి, పిఎస్.వి గరుడవేగ వంటి సినిమాలలో కీలక పాత్రలు చేసి సినిమాలు విజయాలు సాధించడంలో ప్రముఖ పాత్ర పోషించడం జరిగింది. ఆర్య 2.. మంచి ఇమేజ్ తీసుకొచ్చింది.

పాత్రలు మాత్రమే కాదు కొన్ని సినిమాలలో స్పెషల్ సాంగ్ లలో కూడా స్టెప్పులు వేసింది. అందాలు చూపించడంలో ఏమాత్రం హద్దులు లేకుండా ఉండే.. శ్రద్ధాదాస్ హీరోయిన్ గా నటించిన సినిమాలు దాదాపు బాక్సాఫీస్ వద్ద చతికిలపడ్డాయి. ఈ క్రమంలో ఇండస్ట్రీలో వచ్చే ప్రతి అవకాశాన్ని.. అది చిన్నదైనా పెద్దదైన యాక్ట్ చేస్తూ… కెరియర్ కొనసాగిస్తూ ఉంది.

Shraddha Das latest photo shoot viral in social media

Shraddha Das latest photo shoot viral in social media

అంతేకాదు బుల్లితెర రంగంలో కూడా కొన్ని షోలలో కనిపిస్తూ.. అలరిస్తోంది. పరిస్థితి ఇలా ఉంటే సోషల్ మీడియాలో మాత్రం బౌండరీలు దాటే రీతిలో పూటకో ఫోటోషూట్..తో కుర్రాల హృదయాలను దోచుకుంటూ ఉంది. తాజాగా సూట్ తరహా డ్రస్సులో ఫ్రంట్ పార్ట్ గుండీలు మొత్తం విప్పేసి.. శ్రద్ధాదాస్ దిగిన లేటెస్ట్ ఫోటోస్.. సోషల్ మీడియాని కుదిపేస్తున్నాయి. ఎద అందాలు చాలా హైలెట్ చేస్తూ.. శ్రద్ధా దిగిన ఫోటోలకి భారీ ఎత్తున లైకులు మరియు కామెంట్లు వస్తున్నాయి.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp