Shraddha Das : ఎద పరువాలతో వల వేస్తున్న శ్రద్ధాదాస్..
Shraddha Das : శ్రద్దా దాస్ పేరు వింటేనే కుర్రకారు గుండెల్లో రైళ్లు పరుగెత్తుతాయి కాబోలు. గ్లామర్ డాల్ గా పేరు తెచ్చుకున్న ఈ బ్యూటీ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ఆర్య-2లో నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే దీనికంటే ముందు ఆమె హిందీలో రెండు మూడు సినిమాల్లో నటించింది. ఆ తర్వాత ముంబయి నుంచి టాలీవుడ్ కు తన ఫోకస్‌ను మార్చింది. ఇక తెలుగులో ఎంట్రీ ఇస్తూనే తన సత్తా ఏంటో నిరూపించుకుంది ఈ ముంబై భామ. గుంటూరు టాకీస్ లో రెచ్చిపోయి మరీ యాక్ట్ చేసింది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి.

Shraddha Das Latest Pics Viral
Shraddha Das : టాలీవుడ్‌లో అవకాశాలు రాలేదు..
ఇక దీంతో పాటే టార్గెట్, రేయ్, మొగుడు లాంటి సినిమాల్లో నటించి అందాలు ఆరబోసింది. తన అందాలతో యూత్‌ను ఫిదా చేసింది. ఈ సినిమాల్లో ఆమె గ్లామర్‌కు ఫిదా కాని వారంటూ లేరనే చెప్పాలి. కాగా ఈ సినిమాలు మాత్రం ఆమెకు అనుకున్నంత అవకాశాలను తీసుకురాలేకపోయాయి. ఎక్కువగా సెకండ్ లీడ్ పాత్రలు చేయడంతో ఆమెకు అంతా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు దర్శకులు. అయితే తనకు అవకాశాలు వస్తాయనే ఆశతోనే ఈ భామ చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.

Shraddha Das Latest Pics Viral
ఇక నిత్యం సోషల్ మీడియా ద్వారా ఫాలోయింగ్‌ను పెంచేసుకుంటోంది. తన అంద చందాలతో నెట్టింట అగ్గి రాజేస్తోంది. ఇప్పుడు కూడా అందాల బాంబులు వేసేస్తోంది. తన యద అందాలను ఫోకస్ చేస్తూ సారీలో దిగిన ఫొటోను నెట్టింట షేర్ చేసింది. చూడటానికి చందమామలా ఉన్న ఈ ఫొటోలు ఎవరినైనా ఫిదా చేసేలా ఉన్నాయనే చెప్పాలి.