Shraddha Das : శ్ర‌ద్దా దాస్ చీర‌క‌ట్టులో అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తోందిగా ..

Advertisement

Shraddha Das : శ్ర‌ద్దాదాస్ సోష‌ల్ మీడియాలో చేసే ర‌చ్చ మామూలుగా ఉండ‌దు.. వ‌రుస ఫొటోస్ తో కుర్రాళ్ల మ‌తిపోగొడ‌తోంది. సిద్దు ఫ్ర‌మ్ శ్రీ‌కాకుళం సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన శ్రద్ధా దాస్ ప‌లు సినిమాల్లో న‌టించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. హీరోయిన్ గా అంత‌గా రాణించ‌క‌పోయిన‌ప్ప‌టికీ ప‌లు మూవీల్లో కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తూ ఆక‌ట్టుకుంది. గుంటూర్ టాకీస్ సినిమాలో లేడీ డాన్ గా క‌నిపించి మెప్పించింది. అలాగే డార్లింగ్, ఆర్య‌2, గరుడ వేగ‌ సినిమాల‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Advertisement

అలాగే సంతోష్ శోభ‌న్ న‌టించిన ఏక్ మినీ క‌థ సినిమాలో స్వామీజిగా క‌నిపించి అద‌ర‌గొట్టింది. తెలుగుతో పాటు హిందీ, క‌న్న‌డ‌, బెంగాలీ సినిమాల్లో కూడా శ్ర‌ద్ద న‌టించింది. ఇక సోష‌ల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటోంది శ్రద్ధా దాస్. వ‌రుస ఫొటో షోట్స్ తో పిచ్చెక్కిస్తోంది. ప్ర‌ధానంగా న‌డుమ అందాల‌ను ఫోక‌స్ చేస్తూ ఆక‌ట్టుకుంటుంది. బికినీలో, చీర‌క‌ట్టులో అందాల ఆర‌బోత‌తో సెగ‌లు పుట్టిస్తోంది. సినిమా అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ శ్ర‌ద్ద సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటోంది.

Advertisement
Shraddha Das saree pics viral on twitter
Shraddha Das saree pics viral on twitter

తాజాగా చీరకట్టులో అందాలు ఆరబోసిన ఫోటోలను శ్రద్ధా దాస్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతున్నాయి. బ్రింజ‌ల్ క‌ల‌ర్ శారీలో న‌డుము అందాల‌ను ఎర‌గా వేస్తూ కుర్రాళ్ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. చీర‌క‌ట్టులో శ్ర‌ద్దగా క‌నిపిస్తూనే స్ట‌న్నింగ్ లుక్స్ తో న‌వ్వుతూ ఆక‌ట్టుకుంటోంది. దీంతో నెటిజ‌న్లు వైర‌ల్ చేస్తున్నారు. ట్రెడిష‌న‌ల్ బ్యూటీ.. ల‌వ్లీ.. ప్రిట్టి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. హాట్, లవ్ సింబ‌ల్స్ వేస్తూ బ్యూటిఫుల్ అంటూ ప్ర‌శంసిస్తున్నారు. మీరుక కూడా ఓలుక్కేయండి మ‌రి…

Advertisement
Advertisement