Shraddha Das : చీరకట్టులోనూ సొగసులపైనే ‘శ్రద్ధాదాస్’..వాటిని చూడతరమా..!
Shraddha Das : బ్యూటిఫుల్ భామ శ్రద్ధాదాస్.. ‘సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఇక ఆ తర్వాత ఈ భామకు వరుసగా అవకాశాలు వచ్చాయి. వాటన్నిటినీ సద్వినియోగం చేసుకుని ఈ సుందరి.. ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకుంది. హీరోయిన్ గానే కాకుండా పలువురు స్టార్ హీరోల సినిమాల్లో కీ రోల్స్ ప్లే చేసింది. ఇకపోతే ఈ భామ తాజాగా సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఫొటోలు నెట్టింట బాగా వైరలవుతున్నాయి. శ్రద్ధాదాస్..
సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ యాక్టివ్ గా ఉంటుంది. తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన ఫొటోలో శ్రద్ధాదాస్ చాలా అందంగా.. కనబడుతోంది. నీలం రంగు చీర (ట్రాన్స్ పరెంట్), మల్టీకలర్ బ్లౌజ్‌లో శ్రద్ధా దాస్ అలా ఫొటోలకు ఫోజిచ్చి నెట్టింట హీట్ పెంచేస్తోంది.చీర కట్టులోనూ ట్రాన్స్ పరెంట్ చీర ద్వారా నడుము, నాభి అందాలు చూపుతూ హోయలు పోతున్నది ఈ భామ. అలా నవ్వుతూ.. నడుము అందాలు చూపుతూ..
Shraddha Das : నడుము, నాభి అందాలు చూపుతూ సెగలు రేపుతున్న శ్రద్ధాదాస్..
వాటిపైనే ప్రత్యేకమైన ‘శ్రద్ధ’ కనబరుస్తోంది. ఇకపోతే ఈ భామ ఫొటోలను చూసి నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శ్రద్ధా ఫెస్టివల్ ట్రీట్ లో భాగంగా తన అందాలను చూపించిందేమోనని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఈ భామ ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ‘ఏక్ మినీ కథ’ పిక్చర్‌లో కీలక పాత్రలో కనిపించింది. ప్రస్తుతం ‘నిరీక్షణ, అర్ధం’ చిత్రాల్లో నటిస్తోంది.