Shraddha das: చాలా శ్ర‌ద్ధ‌గా ఆర‌బోసిన అందం.. మెంటలెక్కిపోతుందంటున్న ఫ్యాన్స్

Authored By Sam C | The Telugu News | Published on: August 9, 2022, 7:40 pm

Shraddha Das : శ్ర‌ద్ధా దాస్.. ఈ అమ్మ‌డు అందాల‌తో కుర్ర‌కారుకి కంటిపై కునుకు లేకుండా చేస్తుంది. గ్యాప్ ఇవ్వ‌కుండా ఎద అందాలతో లేదంటే థైస్ షోతో నానా ర‌చ్చ‌చేస్తుంది. శ్ర‌ద్ధా దాస్ అంద‌చందాల‌కు కుర్ర‌కారు మైమ‌ర‌చిపోతున్నారు. అమ్మ‌డి అందాల‌ను తెగ ఆస్వాదిస్తూ మైమ‌ర‌చిపోతున్నారు. తాజాగా శ్ర‌ద్ధా దాస్ క్యూట్ లుక్స్‌లో కేక పెట్టిస్తుంది. ఈ అమ్మ‌డిని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. కుర్రాళ్ళ గొంతులు తడి ఆడిపోయేలా.. శ్రద్దా పరువాల విందు చేస్తుంది. పాలరాతి సొగసులు చూపిస్తూ చంపేస్తోంది. శ్రద్థాను ఈ లుక్ లో చూసి మెస్మరైజ్ అవుతున్నారు ఫ్యాన్స్.

Shraddha Das : శ్ర‌ద్ధా అందాల మాయ‌..

తెలుగు ప్రేక్షకులకు శ్రద్దా దాస్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఈ ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీ లో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. హీరోయిన్ గా ఈమె చేసిన సినిమా లు తక్కువే అయినా కూడా మంచి పాపులారిటీని దక్కించుకుంది.హీరోయిన్ గా ఈ అమ్మడికి ఆశించిన స్థాయిలో సక్సెస్‌ లు దక్కలేదు. అయినా కూడా ఈ అమ్మడు దక్కించుకున్న ఆఫర్ల సంఖ్య చిన్నదేం కాదు.హీరోయిన్‌ గా ఈ అమ్మడు చేస్తున్న సినిమాలు ఇప్పుడు కూడా చాలానే ఉన్నాయి. కాని గుర్తింపు తెచ్చుకునే సినిమాలు చేయ‌క‌పోవ‌డం బాధాక‌రం

shraddha das stunning looks viral

shraddha das stunning looks viral

బోల్డ్ గా అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తోంది శ్రద్దా దాస్. హీరోయిన్ గా ‘సిద్దు ఫ్రమ్ శ్రీకాకుళం చిత్రంతో శ్రద్దా దాస్ టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. కొన్ని చిత్రాల్లో ఆమె హీరోయిన్ గా నటించినప్పటికీ సక్సెస్ దక్కలేదు. ఆ తర్వాత బోల్డ్ గా ఉండే రొమాంటిక్ రోల్స్, క్యారెక్టర్ రోల్స్ కు మాత్రమే పరిమితమైంది. అలాంటి పాత్రల్లో చేసిన కొన్ని చిత్రాలు విజయవంతం అయ్యాయి. ఇటీవల శ్రద్దా నటించిన ‘ఏక్ మినీ కథ’ చిత్రం మంచి విజయం సాధించింది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే శ్రద్దా దాస్ తన గ్లామరస్ పిక్స్ ని తరచుగా షేర్ చేస్తూ ఉంటుంది. ఈ పిక్స్ లో శ్ర‌ద్ధా అందాలు అవ‌ధులు దాటుతూ ఉంటాయి.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp