Shraddha Das : అస‌లు శ్ర‌ద్దా దాస్ బ‌ట్ట‌లు వేసుకుందా.. ఇదేం అరాచ‌కంరా బాబు..

Authored By mallesh | The Telugu News | Published on: November 28, 2021, 7:15 am

Shraddha Das :  చాలా మంది హీరోయిన్లు మోడ‌లింగ్ నుంచి సినిమా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి రాణిస్తున్నారు. అలాంటి కోవ‌కు చెందిన అమ్మాయే శ్ర‌ద్ధాదాస్. ఈమె మొద‌ట్లో మోడ‌లింగ్ లో అడుగుపెట్టి ఆ త‌ర్వాత టాలీవుడ్‌లో అడుగు పెట్టింది. అంత‌కు ముందు ఇత‌ర భాష‌ల్లో కూడా సినిమాలు చేసింది. అయితే తెలుగులో సిద్ధూ ఫ్రం శ్రీకాకుళం సినిమాలో న‌టించింది. ఆ త‌ర్వాత ఆర్యా-2 సినిమాలో సెకండ్ హీరోయిన్ రోల్ లో న‌టించింది. ఈ సినిమాతో మంచి హిట్ అందుకున్నా కూడా ఆమెకు ఆశించిన స్థాయిలో తెలుగులో అవకాశాలు రాలేదు.

అయినా స‌రే అడ‌పా ద‌డ‌పా పాత్ర‌లు చేస్తూ వ‌చ్చింది. ఇక బోల్డ్ సీన్ల‌లో కూడా న‌టించేందుకు వెన‌కాడ‌లేదు. ఈ క్ర‌మంలోనే గుంటూర్ టాకీస్ సినిమాలో న‌టించి మంచి పేరు తెచ్చుకుంది. ఈ సినిమా త‌ర్వాత ఆమెకు ఇత‌ర భాష‌ల్లో బోల్డ్ సినిమాల్లో ఛాన్సులు వ‌చ్చాయి. ఇక వాటిని కూడా ఆమె చేయ‌డంతో ఆమెకు బోల్డ్ న‌టిగా పేరు వ‌చ్చింది.

ananya pandey viral pics

ananya pandey viral pics

Shraddha Das :  సోష‌ల్ మీడియాలో నిత్యం ర‌చ్చ‌..

అయితే టాలీవుడ్ కు ఆమె దూరం కావ‌డంతో ఇత‌ర భాష‌ల్లో ఛాన్సుల కోసం వెతుక్కుంటోంది. ఇప్పుడు ముంబైలో సెటిల్ అయిపోయింది. ఇక సోష‌ల్ మీడియా ద్వారా త‌న అభిమానుల‌ను ప‌ల‌క‌రిస్తూనే ఉంటుంది. నిత్యం ఘాటు సొగ‌సుల‌ను ఆర‌బోస్తూ నెట్టింట ర‌చ్చ చేస్తుంది. ఇప్పుడు కూడా ఇలాగే మ‌రోసారి రెచ్చిపోయింది. వైట్ బ్రాలో య‌ద అందాల‌తో వేడిని పెంచేసింది. దీంతో కుర్ర‌కారు తెగ వైర‌ల్ చేసేస్తున్నారు.

mallesh

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp