Shriya Saran : ఎక్కడపడితే అక్కడేనా?.. భర్తతో కలిసి శృతి మించిపోతోన్న శ్రియ
Shriya Saran : శ్రియా ఆమె భర్త ఆండ్రూ కలిసి చేసే ముద్దులాటలు, సరసాలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. అక్కడా ఇక్కడా అనే తేడా లేకుండా ఈ ఇద్దరూ ఎక్కడపడితే అక్కడ ముద్దులాటలు ఆడుతుంటారు. అది కూడా ఇంగ్లీష్ కిస్సులతో నానా హంగామా చేస్తుంటారు. అలా శ్రియ మొన్నా మధ్య జీ తెలుగు కుటుంబం అవార్డు వేడుకల్లో నానా హంగామా చేసింది. ఏకంగా స్టేజ్ మీద భర్తతో లిప్ లాక్ చేసేసింది. ఆండ్రూ బుగ్గ మీద ముద్దు పెడితే శ్రీయా మాత్రం పెదవుల మీద పెట్టేసింది.

Shriya Saran Enjoys With Her Husband
మొత్తానికి శ్రియా అలా పబ్లిక్‌గా ముద్దు పెట్టడంతో అంతా షాక్ అయ్యారు. అలా శ్రియ ఎక్కడ పడితే అక్కడే వారి సరసాలను అందరి ముందే ప్రదర్శిస్తుంటారు. మొన్న బిగ్ బాస్ స్టేజ్ మీదకు వచ్చిన శ్రియా అందరినీ ఆకట్టుకుంది. మోజ్ యాప్ అంబాసిడర్‌గా వచ్చిన శ్రియ.. ప్రమోషన్స్ బాగానే చేసుకుంది. అయితే ఇంకా నయం అక్కడికి కూడా తన భర్తను పట్టుకుని రాలేదు. ఒకవేళ అక్కడికి కూడా ఆండ్రూ వచ్చి ఉంటే ముద్దులాటలు జరిగేవోమో.
Shriya Saran : ముద్దులతో శ్రియ హల్చల్

Shriya Saran Enjoys With Her Husband
తాజాగా శ్రియా, ఆండ్రులు తమ ఇంట్లో పార్టీ చేసుకుంటన్నట్టున్నారు. ప్రస్తుతం వీరంతా కూడా ముంబైలో ఉంటోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఆండ్రూ, శ్రియాలను కొన్ని ఫోటోలను, వీడియోలను షేర్ చేశారు. అందులో ముద్దుల మీదు ముద్దులు పెట్టేసుకున్నారు. అది కూడా అదరాలు అదిరిపోయేలా ముద్దులు పెట్టేసుకున్నారు. ఇక ఎవరు ఫోటోలు, వీడియోలు తీశారో తెలియదు గానీ మొత్తానికి ఆ ఇద్దరూ మాత్రం ఇప్పుడు దుమ్ములేపుతున్నారు.