Shriya Saran : బ్లాక్ డ్రెస్‌లో బెంబేలెత్తించిన శ్రియ‌.. చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో ఫిదా చేస్తున్న అందాల భామ‌ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shriya Saran : బ్లాక్ డ్రెస్‌లో బెంబేలెత్తించిన శ్రియ‌.. చుర‌క‌త్తుల్లాంటి చూపుల‌తో ఫిదా చేస్తున్న అందాల భామ‌

Shriya Saran : ఒక‌ప్పుడు సీనియర్ హీరోలతో జ‌త‌క‌ట్టి కుర్ర‌కారు అందాల‌తో మ‌త్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. . అమ్మడు డ్యాన్స్ చేస్తే ఆ స్పీడ్ కి జనాలు తట్టుకోలేరు. నడుము తిప్పిందంటే కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. ఒక్క ముద్దు పెట్టిందంటే యువత గిలగిలగిలా కొట్టుకొని చావాల్సిందే . సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ అడపాదడపా రోల్స్ […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 September 2022,1:30 pm

Shriya Saran : ఒక‌ప్పుడు సీనియర్ హీరోలతో జ‌త‌క‌ట్టి కుర్ర‌కారు అందాల‌తో మ‌త్తెక్కించిన అందాల ముద్దుగుమ్మ శ్రియ‌. వ‌య‌స్సు పెరుగుతున్నా కూడా గ్లామ‌ర్ షో విష‌యంలో ఏ మాత్రం కాంప్ర‌మైజ్ కావ‌డం లేదు. . అమ్మడు డ్యాన్స్ చేస్తే ఆ స్పీడ్ కి జనాలు తట్టుకోలేరు. నడుము తిప్పిందంటే కుర్రాళ్ళు పడిపోవాల్సిందే. ఒక్క ముద్దు పెట్టిందంటే యువత గిలగిలగిలా కొట్టుకొని చావాల్సిందే . సినీ ఇండస్ట్రీకి వచ్చి దాదాపు చాలా కాలమే అవుతున్నా ఇప్పటికీ అడపాదడపా రోల్స్ చేస్తూ తనదైన స్టైల్ లో ఆకట్టుకుంటున్న శ్రియ చివ‌రిగా ఆర్ఆర్ఆర్ చిత్రంలో క‌నిపించి త‌న న‌ట‌న‌తో మంత్ర ముగ్ధుల‌ని చేస్తుంది.

Shriya Saran : శ్రియ భీబ‌త్సం..

ఓ బిడ్డకు తల్లిగా ఉన్నా గ్లామర్ షో చేస్తూ నేటి తరం హీరోయిన్లకు ఏ మాత్రం తగ్గేదేలే అని హింట్ ఇస్తున్నట్లు ఉంటుంది. అలాగే ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కూడా నటించి మెప్పిస్తుంటుంది. రాజమౌళి ఆర్ఆర్ఆర్ లో ఆమె పాత్ర చిన్నదే అయినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసింది. అజయ్ దేవగన్‌కు జోడీగా నటించి మెప్పించింది. మొదటి లాక్ డౌన్ సమయంలో శ్రియ గర్భవతి అయింది. అయితే ఈ విషయం మీడియాకు లీక్ అవకుండా జాగ్రత్త పడింది. ‘గమనం’ సినిమా ప్రమోషన్స్‌లో తన భర్త, పాపతో ఫ్యామిలీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తున్నానని చెప్పింది.

Shriya Saran In Black Dress Latest Photos In Instagram

Shriya Saran In Black Dress Latest Photos In Instagram

సోష‌ల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ ఎప్ప‌టిక‌ప్పుడు త‌న అందాల‌తో మ‌త్తెక్కిస్తుంది. తాజాగా త‌న ఎద ఎత్తులు చూపించ‌డంతో పాటు థైస్ షోతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ చేస్తుంది. శ్రియ‌ని ఇలా చూసి ప్ర‌తి ఒక్క‌రు ఫిదా అవుతున్నారు. బ్యూటీ అంద‌చందాలకు ఫిదా అవుతున్నారు. శ్రియ ఈ వ‌య‌స్సులో కూడా ఇంత ఆర‌బోత చేయ‌డంపై అంద‌రు ఆశ్చ‌ర్య‌పోతున్నారు. 2001లో వచ్చిన ఇష్టం సినిమాతో మొదలైన శ్రియ సినీ జర్నీ సక్సెస్‌ ఫుల్‌గా సాగింది. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ పలు విజయవంతమైన చిత్రాల్లో నటించిన శ్రియ అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక కెరీర్‌ పీక్‌లో ఉన్న సమయంలోనే 2018లో రోమ్‌కు చెందిన ఆండ్రూ కొశ్చివ్‌ను వివాహం చేసుకుందీ శ్రియ. ఆ తర్వాత ఎక్కువగా రోమ్‌లో గడుపుతూ వస్తోంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది