Shriya Saran : ఆటో నుండి దిగుతూ వంగి మరి చూపించిన శ్రియ.. వీడియో వైరల్..!!

Authored By Breaking News | The Telugu News | Published on: December 15, 2022, 7:00 pm

Shriya Saran : హీరోయిన్ శ్రియ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తెలుగులో ఇష్టం సినిమాతో ఎంట్రీ ఇచ్చిన శ్రియ… అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారింది. అప్పట్లో టాప్ స్టార్ హీరోలు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ లతోపాటు తర్వాత జనరేషన్ పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్ లతో టాప్ మోస్ట్ సినిమాలు చేసి.. తిరుగులేని హీరోయిన్ గా రాణించింది.

తెలుగులో మాత్రమే కాదు దక్షిణాది సినిమా రంగంలో రజనీకాంత్.. లాంటి పెద్ద హీరోలతో సైతం నటించిన..శ్రియ పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు దూరం కావటం జరిగింది. రెండు మూడు సంవత్సరాలు గ్యాప్ ఇచ్చినా గాని తర్వాత మళ్లీ రీఎంట్రీ ఇచ్చి.. ప్రస్తుతం హోరెత్తిస్తుంది. ఈ ఏడాదిలో అతిపెద్ద బ్లాక్ బస్టర్ “RRR”లో కీలక పాత్ర చేయడం జరిగింది.

Shriya Saran latest auto photo shoot

Shriya Saran latest auto photo shoot

సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి పాత్రలు అందుకుంటున్న శ్రియ.. ఫోటోషూట్స్ కి అందాల ఆరబోత విషయంలో ఎక్కడ వెనకడుగు వేయడం లేదు. అప్పుడప్పుడు భర్తతో కలిసి ఫోజులిస్తూ వైరల్ అయ్యే.. ఈ సొట్ట బుగ్గల సుందరి తాజాగా ఆటో నుండి దిగుతూ వంగి మరి ఎద అందాలను చూపించడం జరిగింది. వంగటం మాత్రమే కాదు ఆటో మీద నుంచి కూడా.. చాలా సరదాగా శ్రియ…ఫోటలకి ఫోజులు ఇచ్చిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారడం జరిగింది.

Breaking News

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp