Shriya Saran : టీ షర్ట్ లోంచి బయటకి దూకేస్తున్నాయ్ రో … బిడ్డకి తల్లి అయినా శ్రియా ఫిగర్ చెక్కు చెదరలేదు.. వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Shriya Saran : టీ షర్ట్ లోంచి బయటకి దూకేస్తున్నాయ్ రో … బిడ్డకి తల్లి అయినా శ్రియా ఫిగర్ చెక్కు చెదరలేదు.. వీడియో

 Authored By ramesh | The Telugu News | Updated on :25 November 2022,8:20 pm

Shriya Saran : అందాల భామ శ్రీయ శరణ్ తెలుగు తెర మీద దాదాపు రెండు దశాబ్ధాలుగా అలరిస్తూనే ఉంది. ఇష్టం సిని8మా నుంచి ఈమధ్య వచ్చిన ఆర్.ఆర్.ఆర్ వరకు తనకు తగిన పాత్రలు చేస్తూ వస్తుంది శ్రీయ. అప్పట్లో కెరీర్ మంచి పీక్స్ లో ఉన్న టైం లో టాలీవుడ్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈ అమ్మడు ఇప్పటికీ చిన్న పాత్రలకైనా ఓకే అంటుంది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేస్తూ వస్తున్న శ్రీయ ఓ బిడ్డకు తళ్లైనా సరే ఫిగర్ మాత్రం బాగా మెయింటైన్ చేస్తుంది.

లేటెస్ట్ గా అమ్మడు టీ షర్ట్ పైన కోట్ వేసుకుని అందాలతో బంతాటాడేస్తుంది. టీ షర్ట్ లోపల నుంచి అందాలు కనిపించేలా అమ్మడు ఆడియన్స్ ని టెంప్ట్ చేస్తుంది. అసలు పెళ్లై ఒక బిడ్డకు తల్లి అని ఏమాత్రం అనిపించడం లేదు. శ్రీయా ఫిగర్ చూసి ఆడియన్స్ మైండ్ బ్లాక్ అవుతుంది. ఇన్నేళ్లవుతున్నా శ్రీయా తన అందచందాలతో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేస్తూనే ఉంది. ఇదేకాదు తన భర్త తో పబ్లిక్ లో ముద్దుల్లో కూడా అమ్మడి రేంజ్ వేరే. ఇప్పటికీ సోలో హీరోయిన్ గా కూడా నటించాలని చూస్తున్న శ్రీయ ఫోటో షూట్స్ తో మాత్రం పిచ్చెక్కించేస్తుంది.

Shriya Saran Latest STUNNING Looks on video

Shriya Saran Latest STUNNING Looks on video

అమ్మడు దూకుడు చూస్తుంటే మరో ఐదారేళ్లు ఈజీగా ఇలానే తన ఫాం కొనసాగించేలా ఉంది. శ్రీయా సినిమాలే కాదు ఈమధ్య తన హాట్ ఫోటో షూట్స్ స్పెషల్ క్రేజ్ తెచ్చుకున్నాయి. ఒకప్పటి స్టార్స్ అందరితో జోడీ కట్టిన శ్రీయ ప్రస్తుతం సీనియర్ స్టార్స్ కి పర్ఫెక్ట్ జోడీ అనిపించుకుంటుంది. అయ్హితే ఆ ఛాన్సులు తగ్గుముఖం పట్టగా ఎలాంటి పాత్రలకైనా సరే అంటుంది. సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా క్రేజీ ఛాన్సులు అందుకుంటుంది శ్రీయ. ఆమె చేస్తున్న సినిమాలకు అక్కడ మంచి డిమాండ్ ఏర్పడుతుంది. వెరైటీ పాత్రల్లో శ్రీయ బీ టౌన్ ఆడియన్స్ ని అలరిస్తుంది.

YouTube video

Advertisement
WhatsApp Group Join Now

ramesh

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది