Shriya Saran : బాబోయ్.. ఈ వయసులో ఏంది ఈ రచ్చ.. ఎద మొత్తం బయటపెట్టి ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చిన శ్రియా శరణ్.. వీడియో
Shriya Saran : శ్రియా శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు కదా. శ్రియ అంటే ఇప్పటి హీరోయిన్ కాదు. రెండు దశాబ్దాల కిందనే తను స్టార్ హీరోయిన్ గా వెలుగొందింది. తెలుగుతో పాటు తమిళం, బాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపిన శ్రియా శరణ్.. పెళ్లి చేసుకొని ఓ బిడ్డకు జన్మనిచ్చినా తన అందాన్ని మాత్రం అస్సలు తగ్గించుకోవడం లేదు. రోజురోజుకూ తన అందం పెరిగిపోతోంది. ఈ వయసులో ఎద మొత్తం బయటపెట్టి రచ్చ రచ్చ చేస్తోంది శ్రియా శరణ్.
తెల్లని ఎద అందాలను బయటపెట్టి ఓ ఈవెంట్ లో రచ్చ రచ్చ చేసింది. స్టయిల్ ఐకాన్స్ ఎడిషన్ 2 అవార్డ్స్ ఫంక్షన్ లో మెరిసిన శ్రియా శరణ్.. సిల్వర్ కలర్ డ్రెస్ వేసుకొని ఉన్నదంతా చూపించేసింది. ఈ వయసులో తనకు ఏం తక్కువ అన్నట్టుగా అందాలు మొత్తం ఆరబోసింది. మీడియా ముందు ఫోటోలకు పోజులిచ్చిన శ్రియా శరణ్.. నడుము, బొడ్డు, ఎద చూపిస్తూ పిచ్చెక్కించింది. బొడ్డు కిందికి.. చివరి భాగంలో డ్రెస్ వేసుకొని నడుము మొత్తం చూపించేసింది.
Shriya Saran : ఫ్లయింగ్ కిస్సులు ఇస్తూ మీడియా వాళ్లను రెచ్చగొట్టిన శ్రియా
పైన ఎద మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకొని నెటిజన్లను ఫిదా చేసేస్తోంది. మీడియా వాళ్లు తనను ఫోటోలు, వీడియోలు తీస్తుండగా వాళ్లకు ఫ్లయింగ్ కిస్ ఇచ్చి వాళ్లను కూడా రెచ్చగొట్టింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసి నెటిజన్లు.. వామ్మో 40 ఏళ్ల వయసులోనూ శ్రియా శరణ్ ఏంటి ఇంత వేడెక్కిస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు.