Shriya Saran : వామ్మో.. పెళ్లయి పిల్లలు ఉన్నారని కూడా మరిచిపోయావా? కింది పార్ట్ మొత్తం చూపించేసిన శ్రియ | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shriya Saran : వామ్మో.. పెళ్లయి పిల్లలు ఉన్నారని కూడా మరిచిపోయావా? కింది పార్ట్ మొత్తం చూపించేసిన శ్రియ

Shriya Saran : శ్రియా శరణ్ తెలుసు కదా. తను ఇప్పటి హీరోయిన్ కాదు. రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు. శ్రియా శరణ్ అంటే మామూలుగా ఉండదు మరి. తనకు పెళ్లయి ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పెళ్లయి పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కానీ.. శ్రియా శరణ్ ను చూస్తే మాత్రం అవేమీ నిజం కాదు […]

 Authored By kranthi | The Telugu News | Updated on :22 February 2023,7:00 pm

Shriya Saran : శ్రియా శరణ్ తెలుసు కదా. తను ఇప్పటి హీరోయిన్ కాదు. రెండు దశాబ్దాల నుంచి ఇండస్ట్రీలో ఉంది. మూడు పదుల వయసు దాటినా ఇప్పటికీ తన అందం ఏమాత్రం తగ్గలేదు. శ్రియా శరణ్ అంటే మామూలుగా ఉండదు మరి. తనకు పెళ్లయి ఓ బిడ్డకు జన్మ కూడా ఇచ్చింది. పెళ్లయి పిల్లలు పుట్టాక మహిళల శరీరంలో చాలా మార్పులు వస్తాయి. కానీ.. శ్రియా శరణ్ ను చూస్తే మాత్రం అవేమీ నిజం కాదు అనిపిస్తుంది. అవును.. శ్రియా శరణ్ ఇటీవల ఓ ఈవెంట్ లో మెరిసింది. అక్కడ తన డ్రెస్ చూస్తే పిచ్చెక్కకుండా ఉండదు.

Shriya Saran Stuning Looks at Dadasaheb Phalke Awards 2023

Shriya Saran Stuning Looks at Dadasaheb Phalke Awards 2023

ఇటీవల దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుల్లో పాల్గొనడానికి వెళ్లింది శ్రియ. అక్కడ బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వెళ్లింది. తనకు పెళ్లయి పిల్లలు ఉన్నారని కూడా మరిచిపోయిందో ఏమో.. కింద మాత్రం మొత్తం కనిపించేలా డ్రెస్ వేసుకొని.. తొడలు చూపిస్తూ రచ్చ చేసింది. పైన ఎద అందాలు కూడా మొత్తం చూపిస్తూ తను చేసిన రచ్చ చూసి కుర్రాళ్లు తట్టుకోలేకపోయారు. తన తొడలు చూపిస్తూ కెమెరామెన్లకు కూడా పిచ్చెక్కించింది శ్రియ. వాళ్లకు ఫ్లయింగ్ కిస్ లు ఇస్తూ వాళ్ల మతులు పోయేలా చేసింది

Shriya Saran : తొడలు చూపిస్తూ హీటెక్కించిన శ్రియ

. పైన ఎద అందాలు, కింద తొడలను చూపిస్తూ అందరినీ ఫిదా చేసింది. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోను చూసిన నెటిజన్లు అస్సలు తట్టుకోలేకపోతున్నారు. వామ్మో.. శ్రియ ఏంటి ఇలా రెచ్చిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వయసులో శ్రియా శరణ్ ఇంతలా తన అందాలను ఆరబోస్తుందని ఎవ్వరూ ఊహించి ఉండరు. కావాలని కెమెరా కంట పడుతూ.. తన తొడలు చూపిస్తూ శ్రియ చేసిన రచ్చ వీడియోను మీరు కూడా చూసేయండి మరి.

https://www.youtube.com/watch?v=4HeUVoFBhDA

kranthi

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది