Shruti Haasan : బుల్లి గౌనులో బెంబేలెత్తిస్తున్న శృతిహాసన్..!

Authored By Jyothi | The Telugu News | Updated on: February 12, 2021, 3:56 pm

Shruti Haasan : శృతిహాసన్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ క్రాక్ సినిమాతో హిట్ కొట్టి ఫాంలోకి వచ్చింది. తెలుగులో కాటమరాయుడు సినిమా తర్వాత మళ్ళీ కనిపించని శృతిహాసన్ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నప్పటికి ఎవరూ అంతగా ఫోకస్ చేయలేదు. అయితే మాస్ మహారాజా రవితేజ నటించిన క్రాక్ సినిమాతో శృతిహాసన్ సాలీడ్ హిట్ అందుకొని మళ్ళీ ఫాం లోకి రావడం తో ఏకంగా మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ కి జంటగా సలార్ లో నటించే గోల్డెన్ ఛాన్స్ అందుకుంది. ప్రభాస్ తో పాన్ ఇండియన్ సినిమా అంటే శృతిహాసన్ కి క్రేజ్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Shruti Haasan Latest Pics Viral

Shruti Haasan Latest Pics Viral

Shruti Haasan : ఆక్రేజ్ ని మరింత పెంచుకునేందుకే హాట్ హాట్ ఫొటో షూట్స్ ..!

Shruti Haasan Latest Pics Viral

Shruti Haasan Latest Pics Viral

అదే క్రేజ్ ని రెట్టింపు చేసుకొంటూ మరికొన్ని పాన్ ఇండియన్ సినిమాలలో ఛాన్స్ కొట్టేయాలని గట్టి టార్గెటే పెట్టుకుంది. అందుకే ఇంగ్లీష్ మ్యాగ్జైన్స్ మీద హాట్ హాట్ ఫొటోలకి ఫోలిస్తూ ట్రెండ్ అవుతోంది. అంతేకాదు ఈ మధ్య రెగ్యులర్ ఫొటో షూట్స్ తో ఫ్యాన్స్ కి మతిపోగొడుతోంది. ఈ క్రమంలోనే శృతిహాసన్ తన లేటెస్ట్ ఫొటోస్ ని అభిమానులతో పంచుకుంది. బార్బీ డాల్ మాదిరిగా చిట్టి గౌనులో థైస్ షో చేస్తూ హీటెక్కిస్తోంది. ఇప్పుడు శృతిహాసన్ షేర్ చేసిన లేటెస్ట్ పిక్స్ నెట్ లో హల్ ఛల్ చేస్తున్నాయి.

Shruti Haasan Latest Pics Viral

Shruti Haasan Latest Pics Viral

Jyothi

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp