Star Heroine : మీరు అస్సలు ఊహించని న్యూస్.. ఆ హీరోయిన్ కి పెళ్లి అవ్వబోతోంది..!

Authored By Breaking News 2 | The Telugu News | Published on: January 27, 2023, 2:40 pm

Star Heroine : చాలా మంది సంక్రాంతికి మొనగాడు ఎవరు అని అంటుంటారు. కానీ.. ఈ సారి సంక్రాంతి హీరోయిన్ అని ముద్ర వేయించుకుంది శృతి హాసన్. అవును.. తెలుగు ఇండస్ట్రీలో ఐరెన్ లెగ్ అని అనిపించుకున్న శృతి హాసన్.. గబ్బర్ సింగ్ తో ఒక్కసారిగా గోల్డెన్ లెగ్ అయిపోయింది. ఆ తర్వాత తనకు వరుసగా ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. ఎవ్వరూ ఊహించని విధంగా తను స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి కొన్నేళ్ల పాటు తెలుగు, తమిళం ఇండస్ట్రీని ఏలింది. ఆ తర్వాత వయసు మీదపడటంతో తనకు అవకాశాలు తగ్గాయి.

కానీ.. మళ్లీ తనకు అవకాశాలు వెతుక్కుంటూ వస్తున్నాయి. ఇటీవల సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల్లో హీరోయిన్ గా నటించి అందరి మన్ననలు పొందిన విషయం తెలిసిందే. దీంతో తను ఏకంగా సంక్రాంతి హీరోయిన్ అయిపోయింది. సీనియర్ హీరోలకు తనే ఇప్పుడు హీరోయిన్ అయిపోయింది. తెలుగుతో పాటు పలు ఇతర భాషల్లో కూడా తనకు ఆఫర్లు వస్తున్నాయి.  తన తండ్రి స్టార్ హీరో అయినా తన తండ్రి స్టేటస్ ను ఏమాత్రం ఉపయోగించుకోకుండా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది శృతి హాసన్.

shruti haasan to get married very soon

shruti haasan to get married very soon

Star Heroine : త్వరలో పెళ్లి చేసుకోబోతున్న శృతి

అయితే.. శృతి హాసన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుందట. ప్రస్తుతం ను హజారిక అనే వ్యక్తితో ప్రేమలో ఉంది. ఈ విషయాన్ని శృతి కన్ఫమ్ చేసింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు కూడా. ప్రస్తుతం ఇద్దరూ డేటింగ్ చేస్తున్నారు. అయితే.. ఇక డేటింగ్ ఆపేసి పెళ్లి పీటలు ఎక్కాలని భావిస్తున్నారట. ఇద్దరూ ఈ సంవత్సరంలోనే తను పెళ్లి చేసుకోబోతున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ తనకు పెళ్లి అయినా సినిమా కెరీర్ ను మాత్రం కంటిన్యూ చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.

Breaking News 2

No bio available for this author.

  1. "Tirumala Darshan : ₹300 టికెట్ మాత్రమే కాదు.. శ్రీవారి దర్శనానికి ఇన్ని మార్గాలున్నాయా?"

  2. "Fruits Myths : రాత్రి పండ్లు తింటే హానా?.. స్మూతీలో ఫైబర్ పోతుందా?"

  3. "Saara Palekar : ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’లో స్పెషల్ అట్రాక్షన్ ఈ పాపే.. సారా పాలేకర్ ఎవరో తెలుసా?"

  4. "Shubman Gill : గిల్ డబుల్ సెంచరీ.. 406 పరుగులు ఛేజ్ చేసి సిరీస్ గెలిచిన భారత్..!"

  5. "Jr NTR Dragon : ఫౌజీ చేసిన పెద్ద తప్పును ‘డ్రాగన్’ టీమ్ రిపీట్ చేస్తుందా? ఎన్టీఆర్ ఫ్యాన్స్‌లో మొదలైన గుబులు..!"

  6. "Nabha Natesh : సముద్రం మధ్యలో నభా నటేష్ స్టన్నింగ్ లుక్.. వైరల్ అవుతున్న వెకేషన్ పిక్స్"

  7. "Perni Nani : మచిలీపట్నంలో పేర్ని నానికి తీవ్ర నిరసన సెగ.. సొంత పార్టీ కేడరే తిరగబడటంతో టెన్షన్!"

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp