Shruti Hassan : బ్లాక్ డ్రెస్ లో బాయ్ ఫ్రెండ్ తో శృతి మించిపోయిన శృతిహాసన్ అందాలు.. వీడియో వైరల్..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Shruti Hassan : బ్లాక్ డ్రెస్ లో బాయ్ ఫ్రెండ్ తో శృతి మించిపోయిన శృతిహాసన్ అందాలు.. వీడియో వైరల్..!!

Shruti Hassan ; కమల్ కూతురుగా హీరోయిన్ గా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నటనపరంగా డాన్స్ పరంగా అన్ని రకాలుగా ప్రేక్షకుల హృదయాలలో అభిమానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొదట సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ చేసిన శృతిహాసన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంది. అయితే హిందీలో అవకాశాలు తగ్గటంతో మళ్ళీ ఇప్పుడు దక్షిణాది సినిమా రంగంలో కీలక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తెలుగులో […]

 Authored By sekhar | The Telugu News | Updated on :7 March 2023,9:20 pm

Shruti Hassan ; కమల్ కూతురుగా హీరోయిన్ గా స్క్రీన్ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ తనకంటూ సపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకోవడం జరిగింది. నటనపరంగా డాన్స్ పరంగా అన్ని రకాలుగా ప్రేక్షకుల హృదయాలలో అభిమానాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. మొదట సౌత్ ఫిలిం ఇండస్ట్రీలో ఎంటర్ చేసిన శృతిహాసన్ తర్వాత బాలీవుడ్ ఇండస్ట్రీలో అనేక అవకాశాలు అందుకుంది. అయితే హిందీలో అవకాశాలు తగ్గటంతో మళ్ళీ ఇప్పుడు

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restaurant

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restaurant

దక్షిణాది సినిమా రంగంలో కీలక ప్రాజెక్టులు చేస్తూ ఉంది. తెలుగులో దాదాపు టాప్ మోస్ట్ హీరోల అందరితో నటించింది. ఇటీవల బాలకృష్ణ నటించిన “వీరసింహారెడ్డి”, చిరంజీవి నటించిన “వాల్తేరు వీరయ్య”లో నటించడం జరిగింది. సంక్రాంతి పండుగకు వచ్చిన ఈ రెండు సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ప్రస్తుతం ప్రభాస్ నటించిన సలార్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఇదిలా ఉంటే ఒకపక్క సినిమాలు

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restauran

Shruti Hassan Stunning Look in Black Dress Spotted with her Boy Friend at Mizu Restauran

చేస్తూనే మరోపక్క బాయ్ ఫ్రెండ్ తో ప్రైవేటు పార్టీలలో శృతిహాసన్ కెమెరాలకు ఫోజులిస్తూ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటది. ఈ తరహాలోనే ఇటీవల బ్లాక్ డ్రెస్ లో బాయ్ ఫ్రెండ్ తో కలిసి.. కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ డ్రెస్సులో శృతిహాసన్ ఎద అందాలు… శృతి మించిపోయాయి. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

https://youtube.com/watch?v=ZaugbWBhHWg&si=EnSIkaIECMiOmarE

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది