Home » Entertainment » Shweta Tiwari Controversial Comment
Entertainment

Swetha Thiwari : బ్రా కామెంట్స్ ఆ హీరోయిన్ కొంప మునిగింది…!

Authored By
venkat G
The Telugu News | Updated on: January 28, 2022 1:42 pm
Advertisement

Swetha Thiwari  : మధ్యప్రదేశ్ కు చెందిన హీరోయిన్ శ్వేతా తివారి చేసిన ఒక కామెంట్ ఇప్పుడు వివాదాస్పదం అయింది. భోపాల్ లో కొత్త వెబ్ సీరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హిందూ మత మనోభావాలను దెబ్బ తీసారు అనే కారణంతో ఆమెపై కేసు నమోదు చేసారు. భోపాల్‌లోని శ్యామలా హిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 295(ఎ) కింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు.

Advertisement

వెబ్ సిరీస్ లాంచ్ ఈవెంట్ సందర్భంగా, శ్వేత Swetha Thiwari తన బ్రా సైజును దేవుడు తీసుకున్నాడని కామెంట్ చేసింది. దీనిపై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. ఆమెతో పాటుగా సౌరభ్ రాజ్ జైన్, రోహిత్ రాయ్ కూడా ఇందులో నటించారు. ఆమె చేసిన కామెంట్స్ పై మధ్యప్రదేశ్ హోం మంత్రి నరోత్తమ్ మిశ్రా దృష్టికి వచ్చిన వెంటనే విచారణ జరపాలని ఆదేశాలు వెళ్ళాయి.

shweta tiwari controversial comment

Advertisement

గురువారం మీడియాతో మాట్లాడిన నరోత్తమ్ మిశ్రా.. శ్వేతా తివారీ Swetha Thiwari ప్రకటనపై మాట్లాడుతూ… తాను చూసాను, విన్నాను అని దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నా అన్నారు. విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా భోపాల్ పోలీస్ కమిషనర్‌ను ఆదేశించానని, ఆ తర్వాత చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసారు. ఈ కామెంట్స్ కి సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేగింది.

venkat G

Advertisement

Latest News

Related News

The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి