Categories: EntertainmentNews

Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు… అభిమానుల్లో ఆనందం

Shyamala Devi : పాన్ ఇండియా స్టార్ రెబల్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఆయన నటన, ఆకట్టుకునే స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఇండియన్ సినిమా పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాడు. ‘బాహుబలి’ లాంటి అద్భుత విజయం తర్వాత ప్రభాస్ సౌత్ సినిమాలనే కాకుండా బాలీవుడ్ ప్రేక్షకుల మనసులను కూడా దోచుకున్నాడు.

Shyamala Devi : ప్రభాస్ పెళ్లిపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి కీలక వ్యాఖ్యలు… అభిమానుల్లో ఆనందం

Shyamala Devi : పెళ్లికి వేళాయే..

ఇటీవల, ప్రభాస్ వ్యక్తిగత జీవితంపై అతని పెద్దమ్మ శ్యామలాదేవి చేసిన వ్యాఖ్యలు అభిమానుల్ని ఉత్సాహంలో ముంచెత్తుతున్నాయి. మీడియాతో మాట్లాడిన ఆమె, “ప్రభాస్ పెళ్లి తప్పకుండా జరుగుతుంది. అతడి పెళ్లి జరగాలి అని నాకెంతో ఆకాంక్ష ఉంది. శివుడు ఎప్పుడు అనుగ్రహిస్తే, అదే సమయంలో అతని పెళ్లి జరుగుతుంది,” అని చెప్పడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

నాకు తెలిసినంతవరకూ అతడు మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు శ్యామలాదేవి చెప్పిన ప్రకారం, ప్రభాస్ పెళ్లి గురించి కుటుంబంలో చర్చలు జరుగుతున్నాయనే స్పష్టత కూడా కనిపిస్తోంది. తన కుటుంబం సంప్రదాయాలను గౌరవిస్తూ, ప్రభాస్ డెసిష‌న్ తీసుకుంటాడని శ్యామలాదేవి అన్నారు. “ప్రతి విషయాన్ని శివుడి ఆశీస్సులతోనే మేము చేపడతాం. ప్రభాస్ విషయంలో కూడా అదే. వేడుకలు జరగాలంటే కాలం కుదరాలి. కానీ ఆ రోజు దగ్గరలోనే ఉంది అనే నమ్మకమున్నది,” అని ఆమె అన్నారు.

Recent Posts

OG | ‘ఓజీ’ టికెట్ రేట్ల పెంపుపై మంత్రి కోమటిరెడ్డి ఆగ్రహం.. ఇక నుండి పెంపు ఉండ‌దు

OG | పవన్ కళ్యాణ్ తాజా చిత్రం ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్) టికెట్ ధరల పెంపుపై తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ…

1 hour ago

Coconut | కొబ్బరి తినడం మంచిదేనా.. ఇందులో దాగిన‌ అపాయం ఏంటో తెలుసా?

Coconut | కొబ్బరి అంటేనే మనం వెంటనే ఆరోగ్యానికి మంచిదని భావిస్తాం. పచ్చి కొబ్బరి, కొబ్బరి నీళ్లు, కొబ్బరి నూనె…

2 hours ago

Jackfruit seeds | వైరస్‌లకు చెక్ పెట్టే పనస గింజలు.. రోగనిరోధక శక్తి పెంచే ఆరోగ్య రహస్యం ఇదే!

Jackfruit seeds | రోజురోజుకూ మారుతున్న వాతావరణం, పుట్టుకొస్తున్న కొత్త వైరస్‌లు ప్రజల ఆరోగ్యాన్ని ముప్పుతిప్పులు పెడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో…

3 hours ago

Tulsi Leaves | తులసి నీరు ఆరోగ్యానికి చాలా ఉప‌యోగం.. నిపుణులు చెబుతున్న అద్భుత ప్రయోజనాలు

Tulsi Leaves | హిందూ మతంలో పవిత్రంగా పరిగణించే తులసి చెట్టు కేవలం ఆధ్యాత్మిక కోణంలోనే కాకుండా, ఆరోగ్య పరంగా…

4 hours ago

Garlic Peel Benefits | వెల్లుల్లి తొక్కలు పనికిరానివి కావు. .. ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలు

Garlic Peel Benefits | మన వంటగదిలో ప్రతిరోజూ వాడే వెల్లుల్లి యొక్క పేస్ట్, గుళికలే కాదు.. వెల్లుల్లి తొక్కలు…

5 hours ago

Health Tips | బరువు తగ్గాలనుకుంటున్నారా? గ్రీన్ టీ బెటరా? మోరింగ టీ బెటరా?

Health Tips | వేగంగా బరువు తగ్గాలనుకునే వారు రోజులో ఎన్నో మార్గాలను ప్రయత్నిస్తుంటారు. వాటిలో టీ (చాయ్) ద్వారా బరువు…

6 hours ago

Diwali | దీపావళి 2025: ఖచ్చితమైన తేదీ, శుభ సమయం, పూజా విధానం ఏంటి?

Diwali | హర్షాతిరేకాలతో, వెలుగుల మధ్య జరుపుకునే హిందూ ధర్మంలోని మహా పర్వదినం దీపావళి మళ్లీ ముంచుకొస్తోంది. పిల్లలు, పెద్దలు అనే…

7 hours ago

Whats App | వాట్సాప్‌లో నూతన ఫీచర్ .. ఇకపై ఏ భాషలోనైనా వచ్చిన మెసేజ్‌ను సులభంగా అర్థం చేసుకోవచ్చు!

Whats App | ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) వినియోగదారులకు శుభవార్త చెప్పింది. భాషల మధ్య బేధాన్ని తొలగించేందుకు…

16 hours ago